మిర్నా మీనన్
Jump to navigation
Jump to search
మిర్నా మీనన్ | |
---|---|
జననం | అదితి మీనన్ 15 డిసెంబర్ 1994 ఇడుక్కి, కేరళ, భారతదేశం |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2018 - ప్రస్తుతం |
మిర్నా మీనన్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2018లో సంతన దేవన్ అనే తమిళ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి మలయాళం, తెలుగు సినిమాల్లో నటించింది.[1]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | గమనికలు | మూలాలు |
---|---|---|---|---|
2016 | పట్టతారి | ఇలకియ | అదితి మీనన్‌గా గుర్తింపు పొందింది | |
2018 | కలవాణి మాప్పిళ్ళై | తులసి | అదితి మీనన్‌గా గుర్తింపు పొందింది | [2] |
2020 | బిగ్ బ్రదర్ | ఆర్య శెట్టి | మలయాళ చిత్రం;
నామినేట్ చేయబడింది — ఉత్తమ మహిళా అరంగేట్రం కోసం SIIMA అవార్డు – మలయాళం |
[3] |
2022 | క్రేజీ ఫెలో | చిన్ని | తెలుగు సినిమా | [4] |
2023 | ఉగ్రం | అపర్ణ | తెలుగు సినిమా | [5] |
బురఖా | నజ్మా | |||
జైలర్ | శ్వేత | [6] | ||
2024 | జన్మ గుర్తు | |||
నా సామిరంగ | [7] | |||
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ | [8][9] |
మూలాలు
[మార్చు]- ↑ Vaartha (18 March 2022). "తెలుగు తెరకు మిర్నా మీనన్ పరిచయం". Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.
- ↑ "Mirnaa: I don't want to be stuck doing films in just one language". 11 June 2021.
- ↑ "Mohanlal romances Mirnaa Menon in 'Kando Kando' song from 'Big Brother'". 3 January 2020.
- ↑ The Times of India (24 October 2021). "Sarjun's film with Kalaiyarasan and Mirnaa will have only two characters" (in ఇంగ్లీష్). Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.
- ↑ V6 Velugu (28 April 2023). "కెరీర్ బిగినింగ్‌లోనే ఇలాంటి పాత్ర చేయడం సవాల్ : మిర్నా మీనన్". Archived from the original on 5 January 2024. Retrieved 5 January 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ V6 Velugu (18 August 2023). "బ్యూటీ గ్లామర్ మిర్నా మీనన్కు..కోడలు క్యారెక్టర్ ఇస్తారా?". Archived from the original on 5 January 2024. Retrieved 5 January 2024.
{{cite news}}
: zero width space character in|title=
at position 15 (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhrajyothy (5 January 2024). "చీరకట్టులో సంప్రదాయబద్ధంగా". Archived from the original on 5 January 2024. Retrieved 5 January 2024.
- ↑ Mana Telangana (18 March 2022). "టాలీవుడ్‌లోకి మిర్నా". తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.
- ↑ Andhra Jyothy (18 March 2022). "ఆది సాయికుమార్ చిత్రంతో నయా హీరోయిన్ పరిచయం". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.