మిషన్ రాణిగంజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిషన్ రాణిగంజ్
దర్శకత్వంటిను సురేశ్ దేశాయ్‌
స్క్రీన్ ప్లేవిపుల్ కే రావల్
మాటలుదీపక్ కింగ్రని
కథదీపక్ కిఞ్జరని
పూనమ్ గిల్ (ఐడియా)
నిర్మాత
  • వషు భగ్నానీ
  • దీప్ శిఖా దేశముఖ్
  • జక్క్య భగ్నానీ
  • అజయ్ కపూర్
తారాగణం
ఛాయాగ్రహణంఅసీం మిశ్రా
కూర్పుఆరిఫ్ షేక్
సంగీతంపాటలు:
సతిండెర్ సర్తాజ్
ప్రేమ్ -హర్దీప్
ఆర్కో
విశాల్ మిశ్రా
గౌరవ్ ఛటర్జీ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ :
సందీప్ శిరోద్కర్
నిర్మాణ
సంస్థలు
పూజా ఎంటర్‌టైనమెంట్స్‌
ఏ కె ప్రొడక్షన్స్
పంపిణీదార్లుపీవీఆర్ ఇనాక్స్ పిక్చర్స్
విడుదల తేదీ
6 అక్టోబరు 2023 (2023-10-06)
సినిమా నిడివి
134 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్55 కోట్లు[2]
బాక్సాఫీసు24.41 కోట్లు[3]

మిషన్‌ రాణిగంజ్‌ 2023లో విడుదలైన హిందీ సినిమా. పూజా ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై అక్షయ్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమాకు టిను సురేశ్ దేశాయ్‌ దర్శకత్వం వహించాడు. అక్షయ్‌ కుమార్‌, పరిణితి చోప్రా, కుముద్ మిశ్రా, పవన్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను అక్టోబర్ 6న విడుదలైంది.[4] మిషన్‌ రాణిగంజ్‌ సినిమా జనరల్ కేటగిరీలో ఇండిపెండెంట్‌గా ఆస్కార్‌ కోసం నామినేషన్ వేసింది.[5][6]

నటీనటులు

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

1989లో పశ్చిమ బెంగాల్‌లోని రాణిగంజ్ కోల్ ఫీల్డ్స్ కూలిపోయిన సమయంలో 65 మంది గని కార్మికులను రక్షించిన జస్వంత్ సింగ్ గిల్ జీవితం ఆధారంగా[10] పూజా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వాషు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్‌శిఖా దేశ్‌ముఖ్ నిర్మించారు.[11] ఈ సినిమాకు మొదట క్యాప్సూల్ గిల్ అని పేరు పెట్టారు[12], తర్వాత దానిని ది గ్రేట్ ఇండియన్ రెస్క్యూగా మర్చి సెప్టెంబర్ 2023లో పోస్టర్ విడుదలతో, పేరు మిషన్ రాణిగంజ్: ది గ్రేట్ భారత్ రెస్క్యూగా మార్చబడింది.[13] [14]

మూలాలు

[మార్చు]
  1. "Mission Raniganj (12A)". British Board of Film Classification. 5 October 2023. Retrieved 5 October 2023.
  2. Chowdhary, Pooja (6 October 2023). "Mission Raniganj First Day Collection: 55 करोड़ की फिल्म ने पहले दिन की मुट्ठी भर कमाई, कैसे होगी बजट की बरपाई?" [Mission Raniganj First Day Collection: 55 crore film earned a handful on the first day, how will be the budget recovered?]. Zee News (in హిందీ).
  3. "Mission Raniganj Box office". Bollywood Hungama. Retrieved 2023-10-07.
  4. The Hindu (7 September 2023). "Akshay Kumar's 'Mission Raniganj' to release on October 6" (in Indian English). Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
  5. Namaste Telangana (14 October 2023). "ఆస్కార్‌ రేసులో అక్షయ్‌కుమార్‌ మిషన్‌ రాణిగంజ్‌ సినిమా..!". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
  6. Andhrajyothy (14 October 2023). "ఆస్కార్‌ బరిలో అక్షయ్‌ సినిమా". Archived from the original on 15 October 2023. Retrieved 15 October 2023.
  7. "Capsule Gill: Akshay Kumar's first look as chief mining engineer Jaswant Singh Gill leaks; see here". News18. 8 July 2022. Retrieved 22 September 2022.
  8. "Kesari stars Akshay Kumar and Parineeti Chopra to reunite in Capsule Gill based on Raniganj Coalfield rescue mission". Bollywood Hungama. Retrieved 28 September 2022.
  9. "Dibyendu Bhattacharya joins Akshay Kumar starrer Capsule Gill". The New Indian Express. Retrieved 25 November 2022.
  10. "SCOOP: Akshay Kumar's next on the 1989 mining operation titled The Great Indian Rescue". Bollywood Hungama (in ఇంగ్లీష్). 11 May 2023. Retrieved 21 May 2023.
  11. "Exclusive: Akshay Kumar's 3rd collaboration with Pooja Entertainment- first look LEAKED". ABP News Live (in ఇంగ్లీష్). 8 July 2022. Retrieved 20 March 2023.
  12. "Akshay Kumar's Capsule Gill gets a new title - Mission Raniganj". Bollywood Hungama. Retrieved 5 September 2023.
  13. "Akshay Kumar's film title changed to 'Mission Raniganj: The Great Bharat Rescue' amid India-Bharat debate". India Today. Retrieved 6 September 2023.
  14. "BREAKING: Akshay Kumar's The Great Indian Rescue is now titled Mission Raniganj; Teaser to be out soon". PINKVILLA (in ఇంగ్లీష్). 2023-09-05. Archived from the original on 2023-09-06. Retrieved 2023-09-08.

బయటి లింకులు

[మార్చు]