మిస్టర్ అండ్ మిస్
Jump to navigation
Jump to search
మిస్టర్ అండ్ మిస్ | |
---|---|
రచన | సుధీర్ వర్మ పేరిచర్ల |
నిర్మాత | అశోక్ రెడ్డి |
తారాగణం |
|
కూర్పు | కార్తీక్ కట్స్ |
సంగీతం | యశ్వంత్ నాగ్ |
నిర్మాణ సంస్థ | రీడింగ్ ల్యాంప్ క్రియేషన్స్ |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మిస్టర్ అండ్ మిస్ 2021లో విడుదలైన తెలుగు సినిమా. రీడింగ్ ల్యాంప్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి అశోక్ రెడ్డి దర్శకత్వం వహించాడు. జ్ఞానేశ్వరి కాండ్రేగుల, శైలేష్ సన్నీ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 30 జనవరి 2020న విడుదలైంది.
కథ
[మార్చు]అమలాపురం నుంచి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ జాబ్ ను వెతుక్కుంటూ వచ్చిన శివ (శైలేష్ సన్నీ) శశి (జ్ఞానేశ్వరి)తో ప్రేమలో పడతాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. వారిద్దరూ సహజీవనమూ చేస్తూ శారీరకంగా ఒకటవుతారు. కొన్ని కారణాల చేత బ్రేకప్ అయ్యే టైములో వారిద్దరి ప్రేమాయణం తాలూకు ప్రైవేట్ సెల్ఫీ వీడియో ఉన్నశివ ఫోన్ పోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది. ఆ మొబైల్ దొరికిందా లేదా అనేది మిగతా సినిమా కథ.[1][2]
నటీనటులు
[మార్చు]- సైలేష్ సన్నీ - శివ [3]
- జ్ఞానేశ్వరి కాండ్రేగుల - శశి [4]
- పవన్ రమేష్
- భరత్ రెడ్డి కురుగుంట్ల
- చాందిని రావు
- రాకెట్ రాఘవ
- లక్ష్మణ్ మీసాల
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: రీడింగ్ ల్యాంప్ క్రియేషన్స్
- కథ, తొలి విడత స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశోక్ రెడ్డి
- నిర్మాత: అశోక్ రెడ్డి
- స్క్రీన్‌ప్లే, డైలాగులు: సుధీర్ వర్మ పేరిచర్ల
- సంగీతం: యశ్వంత్ నాగ్
- ఎడిటర్: కార్తీక్ కట్స్
- పాటలు: పవన్ రాచేపల్లి
- సినిమాటోగ్రఫీ : సిద్ధం మంధార్
- ఆర్ట్ : కరిష్ కుమార్
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (30 January 2021). "'మిస్టర్ అండ్ మిస్' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.
- ↑ The Times of India (28 January 2021). "Mr & Miss Movie Review: A predictable, lacklustre saga". Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.
- ↑ Santhosham, Sri (20 January 2021). "mistar and mis hero sailesh sunny interivew ?". Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.
- ↑ Sakshi (29 January 2021). "డియర్ కామ్రేడ్ నా ఫస్ట్ సినిమా అయ్యుండేది". Sakshi. Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.