మిస్టర్ హోమానంద్
Jump to navigation
Jump to search
మిస్టర్ హోమానంద్ | |
---|---|
దర్శకత్వం | జైరామ్ కుమార్ |
స్క్రీన్ ప్లే | జైరామ్ కుమార్ |
నిర్మాత | ఓంతీర్థం ఫిల్మ్ మేకర్స్ |
తారాగణం | హోమానంద్ పావని ప్రియాంక శర్మ సుమన్ ప్రభాకర్ గుండు హనుమంతరావు కారుమంచి రఘు తడివేలు |
ఛాయాగ్రహణం | మురళీ వై కృష్ణ |
సంగీతం | బోలే షావళి |
నిర్మాణ సంస్థ | ఓంతీర్థం ఫిల్మ్ మేకర్స్ |
విడుదల తేదీ | 2018 జూన్ 29 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మిస్టర్ హోమానంద్ 2018లో విడుదలైన తెలుగు సినిమా. ఓంతీర్థం ఫిల్మ్ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు జైరామ్ కుమార్ దర్శకత్వం వహించాడు.[1] హోమానంద్, పావని, ప్రియాంక శర్మ, సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 29న విడుదలైంది.[2]
కథ
[మార్చు]పిసినారి అయిన హోమానంద్ (హోమానంద్) తన తండ్రి సొంతింటి కల నెరవేర్చడానికి పెళ్లి చేసుకునేముందు తను కొన్న కొత్త ఇంటిలోకి ప్రవేశిస్తాడు. అందులో ఓ దెయ్యం తిష్టవేస్తుంది. దాని నుండి ఎలా బయటపడ్డాడు? అసలు దెయ్యం ఎందుకు అలా తిష్టవేసిందనేది? అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
[మార్చు]- హోమానంద్[3]
- పావని
- ప్రియాంక శర్మ
- సుమన్
- ప్రభాకర్
- గుండు హనుమంతరావు
- కారుమంచి రఘు
- గుండు మురళి
- తడివేలు
- చిట్టిబాబు
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఓంతీర్థం ఫిల్మ్ మేకర్స్
- నిర్మాత: ఓంతీర్థం ఫిల్మ్ మేకర్స్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జైరామ్ కుమార్
- సంగీతం: బోలే షావళి
- సినిమాటోగ్రఫీ:మురళీ వై కృష్ణ
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (13 June 2018). "హోమానంద్ కామెడీ". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
- ↑ The Times of India (29 June 2018). "Mr. Homanand Movie". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
- ↑ Sakshi (27 June 2018). "పిసినారి పాట్లు". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.