మిస్ జూలియా ప్రేమ కథ
స్వరూపం
మిస్ జూలియా ప్రేమ కథ (1975 తెలుగు సినిమా) | |
నిర్మాణ సంస్థ | చిన్ని విన్ని మూవీస్ |
---|---|
భాష | తెలుగు |
మిస్ జూలీ ప్రేమ కథ 1975 ఏప్రిల్ 25న విడుదలైన తెలుగు సినిమా. చిన్ని విన్ని మూవీస్ బ్యానర్ పై వి.వెంకటరావు నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్. సేతుమాధవన్ దర్శకత్వం వహించగా చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]లక్ష్మీ
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: కె.సేతు మాధవన్
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
నిర్మాత: వి వెంకటరావు
నిర్మాణ సంస్థ:చిన్ని చిన్ని మూవీస్
సాహిత్యం:ఆరుద్ర, దాశరథి
నేపథ్య గానం: జేసుదాసు, ఎస్.జానకి, మాధురీ, ఉతుప్
మాటలు:ఆరుద్ర
విడుదల:1975: ఏప్రిల్:25.
పాటల జాబితా
[మార్చు]1.జూలీ ఎస్ డార్లింగ్ , రచన:ఆరుద్ర, గానం.జేసుదాస్, మాధురి
2.వన్నెల, రచన:ఆరుద్ర , గానం.జేసుదాసు
3.లవ్ ఈజ్ , గానం.ఉతుప్
4.హుషారుగా, రచన: దాశరథి,గానం . శిష్ట్లా జానకి.
మూలాలు
[మార్చు]- ↑ "Miss Julie Prema Katha (1975)". Indiancine.ma. Retrieved 2020-09-07.
2.ghantasala galaamrutamu,kolluri bhaskararao blog.