మిస్ యూనివర్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిస్ యూనివర్స్
2001 నుండి మిస్ యూనివర్స్ సాష్
ఆశయంకాన్ఫిడెంట్లీ బ్యూటిఫుల్
స్థాపనజూన్ 28, 1952; 71 సంవత్సరాల క్రితం (1952-06-28)
రకంఅందాల పోటీ
ప్రధాన
కార్యాలయాలు
న్యూయార్క్
కార్యస్థానం
అధికారిక భాషఇంగ్లీష్
ముఖ్యమైన వ్యక్తులుపౌలా షుగర్ట్ (1997 నుండి) ప్రెసిడెంట్
మాతృ సంస్థఎండీవర్
అనుబంధ సంస్థలువిలియం మోరిస్ ఎండీవర్
బడ్జెట్US$100 మిలియన్లు (ఏటా)

మిస్ యూనివర్స్ (ఆంగ్లం: Miss Universe) అనేది యునైటెడ్ స్టేట్స్ ఆధారిత మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహించబడే వార్షిక అంతర్జాతీయ అందాల పోటీ . 190 దేశాలలో 500 మిలియన్లకు పైగా వీక్షకులు ఉన్నట్లు అంచనా వేయబడిన ప్రపంచంలో అత్యధికంగా వీక్షించబడిన పోటీలలో ఇది ఒకటి. మిస్ వరల్డ్, మిస్ ఇంటర్నేషనల్, మిస్ ఎర్త్ లతో పాటు, మిస్ యూనివర్స్ బిగ్ ఫోర్ అంతర్జాతీయ అందాల పోటీలలో ఒకటి.

ఇజ్రాయెల్‌ వేదికగా జరిగిన మిస్‌ యూనివర్స్‌-2021 పోటీల్లో మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని భారత యువతి హర్నాజ్‌ సంధు[1] కైవసం చేసుకున్నారు. భారత్‌కు ఇది మూడో మిస్ యూనివర్స్‌ కిరీటం. 1994లో సుస్మితా సేన్‌, 2000లో లారాదత్తా.. 21 ఏళ్ల తర్వాత ఇప్పుడు హర్నాజ్‌ సంధు విశ్వ వేదికపై విజేతగా నిలిచారు.[2] అమెరికాలోని లూసియానా రాష్ట్రం, న్యూ ఓర్లీన్స్‌లో జరిగిన 71వ ఎడిషన్‌ మిస్ యూనివర్స్ 2022 విజేతగా బొన్ని గాబ్రియేల్ నిలిచింది.[3]

అమెరికా లూసియానాలోని న్యూ ఓర్లీన్స్‌ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ - 2022 పోటీల్లో దాదాపు 80కిపైగా దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. ఈ కిరీటం అమెరికాకు చెందిన ఆర్‌ బానీ గాబ్రియేల్‌ ని వరించింది. మాజీ విశ్వ సుందరి హర్నాజ్‌ సంధు ఈ కిరీటాన్ని ఆమెకు అలంకరించి శుభాకాంక్షలు తెలిపింది. ఈ పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొన్న దివితా రాయ్‌ విజయం సాధించలేకపోయింది.[4]

మిస్ యూనివర్స్ - భారతీయుల గ్యాలరీ[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Harnaaz Sandhu: మిస్‌ యూనివర్స్‌గా భారత యువతి హర్నాజ్‌ సంధు". www.eenadu.net. Retrieved 2021-12-13.
  2. "India's Harnaaz Sandhu crowned Miss Universe 2021 - Times of India ►". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-12-13.
  3. Namasthe Telangana (15 January 2023). "విశ్వసుందరిగా అమెరికా అందగత్తె.. కిరీటం దక్కించుకున్న బొన్ని గాబ్రియేల్". Archived from the original on 16 January 2023. Retrieved 16 January 2023.
  4. "Miss Universe 2022: విశ్వ సుందరి కిరీటం అమెరికా భామ సొంతం". web.archive.org. 2023-01-16. Archived from the original on 2023-01-16. Retrieved 2023-01-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)