మిస్ 420

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
‌మిస్ 420
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం మౌళి
తారాగణం అశ్వని నాచప్ప ,
మౌళి
సంగీతం దేవా
నిర్మాణ సంస్థ నేషనల్ ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

మిస్ 420 1995 జనవరి 12న విడుదలైన తెలుగు సినిమా. నేషనల్ ఆర్ట్ మూవీస్ పతాకంపై టి.వి.డి.ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు మౌళి దర్శకత్వం వహించాడు. అశ్వనీ నాచప్ప, మౌళి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శ్రీ (శ్రీనివాస చక్రవర్తి) సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • అశ్వనీ నాచప్ప
  • రాజ్ కుమార్
  • బ్రహ్మానందం
  • కోట శ్రీనివాసరావు
  • తనికెళ్ళ భరణి
  • శ్రీహరి
  • మల్లికార్జున రావు
  • పి.ఎల్.నారాయణ
  • చిడతల అప్పారావు
  • గౌతం రాజు
  • తనూజ
  • రేఖ
  • స్వాతి
  • కుసుమ
  • ఎల్.బి.శ్రీరాం
  • రామకృష్ణారెడ్డి
  • నారాయణస్వామి
  • శ్రీరాజ్

సాంకేతిక వర్గం[మార్చు]

  • మాటలు: ఎల్.బి.శ్రీరాం
  • స్క్రీన్ ప్లే: జనార్థన మహర్షి
  • పాటలు: సీతారామశాస్త్రి, జాలాది, కె.నాగేంద్రాచారి
  • నేపథ్యగానం: నాగూర్ బాబు, చిత్ర

మూలాలు[మార్చు]

  1. "Miss 420 (1995)". Indiancine.ma. Retrieved 2022-11-28.

బాహ్య లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మిస్_420&oldid=3740906" నుండి వెలికితీశారు