Jump to content

మీడియా

వికీపీడియా నుండి


విశేషాలు

[మార్చు]

మీడియకి సంభంధించిన రంగాలు

[మార్చు]
  • రికార్డింగ్ మీడియా
  • పబ్లిషింగ్ మీడియా
  • న్యూస్ మీడియా
  • ప్రింట్ మీడియా
  • ఎలెక్ట్రానిక్ మీడియా
  • డిజిటల్ మీడియా
  • మల్టిమీడియా
  • అడ్వెర్ట్యిజింగ్ మీడియా
  • ఇంటెర్నెట్ లేక వెబ్
  • బ్రాడ్ కాస్ట్ మీడియా

పనిచేయు విధానం

[మార్చు]

మీడియా ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమాజంలో చాలా ఉపయోగపడుతుంది.[1]

1) మహిళలకు సంరక్షణ గా ఉండడానికి వాళ్లలోనే ఒకరిగా కలిసిపోయి తప్పు చేయకుండా మీడియా సంరక్షిస్తుంది.[2]

2) ఎలాంటి న్యూస్ నైనా ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే పరిజ్ఞానం ఒక మీడియాకు మాత్రమే ఉంది.[3]

3) మీడియా ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకుంటుంది ఈ సమాజం.[4]

4) రాజకీయ నాయకుల్లో తప్పు ఒప్పులను ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉన్నది ఉన్నట్టుగా ప్రచురించేదే మీడియా.[5]

5) చదువుకు సంబంధించిన విషయాలను కూడా చేరవేయ గలిగే ఒకే ఒక్క ఆయుధం మీడియా మాత్రమే.[6]

సమాజం మీద ప్రభావం

[మార్చు]
  1. "10.1063/1.4831988.2". Default Digital Object Group. 2013-11-15. Retrieved 2025-12-18.
  2. "10.1063/1.4831988.2". Default Digital Object Group. 2013-11-15. Retrieved 2025-12-18.
  3. "10.1063/1.4831988.2". Default Digital Object Group. 2013-11-15. Retrieved 2025-12-18.
  4. "10.1063/1.4831988.2". Default Digital Object Group. 2013-11-15. Retrieved 2025-12-18.
  5. "10.1063/1.4831988.2". Default Digital Object Group. 2013-11-15. Retrieved 2025-12-18.
  6. "10.1063/1.4831988.2". Default Digital Object Group. 2013-11-15. Retrieved 2025-12-18.
"https://te.wikipedia.org/w/index.php?title=మీడియా&oldid=4757916" నుండి వెలికితీశారు