మీడియావికీ చర్చ:TeTranslit.js

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మీడియావికీ:TeTranslit.js వ్యాసంలో చేయవలసిన పనులు:

మార్చు - చరిత్ర - వీక్షించు - తాజా
  • &->ZWJ, ^->ZWNJ (వీటికి మ్యాపింగులైతే ఇచ్చాను కానీ అన్ని బ్రౌజర్లలో పరీక్షించాలి )

సంయుక్త[మార్చు]

opr += '"' + chk + 'y":"' + ajanta[chk] + '్య్",';

  • కోడ్ లో ఈ లైను తీసెయ్యటం వలన samyukta -> సంయుక్త అని లిప్యాంతరీకరణం చెందుతుంది కానీ ఇక సమ్యుక్త అని రాయలేరు. ఇది ఒక ట్రేడ్‌ఆఫ్. ఇప్పుడు ఆధునిక తెలుగు భాషలో సమ్యుక్త లాంటి పదాలు ఎవరూ రాయట్లేదని దీనికి సమర్ధన --వైజాసత్య 07:08, 3 ఆగష్టు 2007 (UTC)

"్m":"ం","్M:ం" తో సమస్య[మార్చు]

  • KMDM వంటి రంగవల్లిక లిప్యాంతరీకరణలను పై విధంగా ఫిక్స్ చెయ్యటం వలన padma -> పదమ అయ్యే సమస్య వచ్చింది. కాబట్టి రంగవల్లిక ఫిక్స్ అని అలాగే ఉంచి "్m":"ం" ని తీసేస్తున్నా. ఎందుకంటే లేఖినిలో కూడా KMDM -> ఖండం అవుతుంది కానీ KmDm -> ఖండ్మ్ అవుతుంది --వైజాసత్య 07:16, 3 ఆగష్టు 2007 (UTC)

ఇంకో భాద[మార్చు]

నేను eMjaimu అని వ్రాస్తే ఎంజైము అని వ్రాయగలుగుతున్నాము కాని ఎంజైమ్ చాలా కష్టం గా ఉన్నది.--మాటలబాబు 14:49, 3 ఆగష్టు 2007 (UTC)

eMjaim^ లేదా enjaim^ అని రాస్తే ఎంజైమ్ అని వస్తుంది. ఎక్కడైన మ్‌ రాయాలంటే m^ అని గుర్తుపెట్టుకోండి --వైజాసత్య 20:49, 3 ఆగష్టు 2007 (UTC)
సరి సరి ధన్యవాదాలు. చూస్తుంటే ఇన్‌స్కిప్ట్ర్ లొ చాలా మర్పులు జరిగేలా ఉన్నాయి--మాటలబాబు 20:52, 3 ఆగష్టు 2007 (UTC)
లేఖినిలో ఎంజైమ్ లాంటి పదాలు రాసే అవకాశమే లేదనుకుంటా --వైజాసత్య 20:54, 3 ఆగష్టు 2007 (UTC)
పైన వ్రాసిన ఎంజైమ్ అక్కడ నుండే.. అక్షరక్రమం eMjaim&^, నాకు లేఖిని తప్పితే వేరే ఇన్‌స్కిప్ట్ర్ తెలియవు కొద్దిగా పరిచయం చెయ్యండి. మీరు ఏ ఇన్‌స్కిప్ట్ర్ వాడతారు.--మాటలబాబు 20:58, 3 ఆగష్టు 2007 (UTC)
మీరు ఈ తెవికీ స్క్రిప్టును ఇన్‌స్క్రిప్టు అంటే మిగిలిన వాళ్ళు తికమక పడే అవకాశముంది. సాధారణంగా ఇన్‌స్క్రిప్టు అంటే తెలుగు టైపురైటర్లాంటి కీబోర్డనమాట (ఇక్కడ వివరణ ఉంది చూడండి వికీపీడియా:విండోసు XP). కొత్తలో ఈ ఇన్‌స్క్రిప్టు వాడటం కొంతవరకు నేర్చుకున్నా. ఆ తరువాత పద్మ గురించి తెలిసింది. అది కొన్నాళ్ళు. ఆ తరువాత ఫైర్‌ఫాక్స్ వాడితే పద్మ పొడిగింతను ఇన్స్టాల్ చేసుకోవచ్చని తెలిసి అది వాడా. ఆ తరువాత వీవెన్ పద్మ ఆధారంగా లేఖిని తీశారు. ఆఫీసులో లేఖిని వాడేవాన్ని. (పద్మ.. లేఖిని రెండూ ఒకటే) ఇప్పుడు నేనూ మీలాగే తెవికీ పనులన్నింటికీ ఇందులోని స్క్రిప్టును, ఇతర పనులకు లేఖినిని వాడుతుంటాను. క్విల్పాడ్, తవల్‌సాఫ్ట్ కీమెన్ కాన్ఫిగ్ (కాసుబాబు గారు వాడేది), బరాహ (నవీన్ వాడేది) ఇలా ఇంకా చాలా ఉన్నాయి (వాటి జాబితా ఇక్కడ వికీపీడియా:తెలుగులో రచనలు చెయ్యడం). కొందరు ఇంటర్నెట్లో తెలుగు కురువృద్ధులు పూర్వం యూడిట్, ఆర్.ఐ.టి, రంగవల్లిక, అక్షరమాలలను ఉపయోగించేవారు. నేనెప్పుడూ వాటి జోలికి వెళ్ళలేదు. --వైజాసత్య 21:16, 3 ఆగష్టు 2007 (UTC)
ఇలా చంపుతున్నానని అనుకొవద్దు. ఈ పదం రాయలేకపోతున్నాను లేఖిని లొ కూడా raam bagicha అక్షరక్రమం కి ఆ కారం కి పొల్లు.

లేఖిని లొ raam^వ్రాస్తే రాం వస్తోంది.సహాయం లభిస్తుందని ఆశిస్తున్నాను--మాటలబాబు 21:11, 3 ఆగష్టు 2007 (UTC)

మీరు ఇంటర్నెట్టు ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్ ఉపయోగిస్తున్నారనుకుంటా కదా? ఇది ఒక చిన్న సమస్య ఉంది (మీకిందాక చెప్పినట్టు మ్‌ కి m^ అని చెప్పాకదా) దాని ప్రకారం raam^bagicha అని రాస్తే సరిపోతుంది. కానీ ఈ ఇంటర్నెట్టు ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్లో ఏదో తిరకాసు జరుతుంది raam^^bagicha అని రాస్తే కానీ రావట్లేదు. అదే ఫైర్‌ఫాక్స్ వాడుతున్నటైతే raam^bagicha సరిపోతుంది. లేఖినిలో ఎలా రాస్తారో నాకు తెలియదు --వైజాసత్య 21:22, 3 ఆగష్టు 2007 (UTC)
సౌమ్యవారము మన తెవికీ లొ వ్రాయలేకపోయాను లేఖిని ఆశ్రయించాను, వ్రాశాను.saumyavaaramu, soumyavaaramu ప్రయత్నించాను పడలేదు పెద్దలు ఒకసారి స్క్రిప్టును చూడాలి నాకు స్క్రిప్టును చెడిపోయిందనే భావన వస్తోంది. మరోవిషయం అప్పుడప్పుడు బ్యాక్ స్పేస్ ఉపయోగిస్తే మూడు పదాలు లేచిపోతున్నాయి, ముఖ్యంగా m ఉపయోగించేటప్పుడు, పెద్దలు ఏమి అనుకోకుండా పరిశిలిస్తారని భావిస్తాను--మాటలబాబు 17:57, 7 ఆగష్టు 2007 (UTC)

పాత హాష్[మార్చు]

కొత్త హాష్‌లోని తప్పులన్నీ ఏరేసే వరకు పాత హాష్ కు మారుస్తున్న (స్క్రిప్టు యొక్క పాత వర్షన్) --వైజాసత్య 19:14, 7 ఆగష్టు 2007 (UTC)