మీనాక్షి రెడ్డి మాధవన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మీనాక్షి రెడ్డి మాధవన్
మీనాక్షి రెడ్డి మాధవన్, టైమ్స్ లిట్ ఫెస్ట్, 2019
జననంకేరళ, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తిబ్లాగర్, రచయిత్రి
తండ్రిఎన్. ఎస్. మాధవన్
తల్లిషీలా రెడ్డి

మీనాక్షి రెడ్డి మాధవన్ భారతీయ బ్లాగర్, రచయిత్రి, ఈమె ది కంపల్సివ్ కన్ఫెసర్ లో ఇఎమ్ అనే మారుపేరుతో రాస్తుంది. ఆమె మొదటి పుస్తకం, సెమీ-ఆటోబయోగ్రాఫికల్ పుస్తకం యు ఆర్ హియర్, పెంగ్విన్ ప్రచురించింది.[1][2]

ఈమె మలయాళ రచయిత్రి, మాజీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి ఎన్.ఎస్.మాధవన్ కుమార్తె. ఆమె తల్లి షీలా రెడ్డి జర్నలిస్ట్, భారతీయ పత్రిక ఔట్లుక్ మాజీ సంపాదకురాలు, మిస్టర్ అండ్ మిసెస్ జిన్నా: ది మ్యారేజ్ రచయిత్రి.[3]

గ్రంథ పట్టిక[మార్చు]

  • ది వన్ హూ స్వామ్ విత్ ద ఫిషెస్ (2017)
  • బిఫోర్, అండ్ దెన్ ఆఫ్టర్ (2015)
  • స్ప్లిట్ (2015)
  • కోల్డ్ ఫీట్ (2012)
  • ది లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ లైలా ది ఆర్డినరీ (2010)
  • యు అర్ హియర్ (2008)

మూలాలు[మార్చు]

  1. Dhillon, Amrit (7 October 2007). "Blogger enraptures and enrages India". The Telegraph. Retrieved 24 March 2017.
  2. Giridhardas, Anand (25 September 2008). "A feminist revolution in India skips the liberation". The New York Times. Retrieved 24 March 2017.
  3. Aneez, Zenab (21 May 2013). "Confessions of a compulsive blogger". The Hindu. Retrieved 24 March 2017.

బాహ్య లింకులు[మార్చు]