Jump to content

మీరా బాయి (సినిమా)

వికీపీడియా నుండి
మీరా బాయి
(1940 తెలుగు సినిమా)
దర్శకత్వం భీమవరపు నరసింహారావు
తారాగణం చలం,
జి.వి.సుబ్బారావు
సంగీతం భీమవరపు నరసింహారావు
కళ అడవి బాపిరాజు
నిర్మాణ సంస్థ నవ్యకళా ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

భీమవరపు నరసింహారావు దర్శకత్వంలో నవ్యకళాఫిలింస్‌ మీరాబాయి చిత్రాన్ని మిస్‌.చలం, జి.వి. సుబ్బారావు నటించగా నిర్మించింది. అడవి బాపిరాజు కళా దర్శకత్వం కూడా నిర్వహించి నిర్మించారీ చిత్రాన్ని..[1]

తారాగణం

[మార్చు]
  • మిస్ చలం
  • జి వి సుబ్బారావు
  • చొప్పల్లి భాగవతార్
  • రాళ్ళబండి కుటుంబరావు
  • ఇందిరాకుమారి
  • లక్ష్మి .

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: భీమవరపు నరసింహారావు
  • సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
  • నిర్మాణ సంస్థ: నవ్యకళా ఫిలింస్
  • కళ: అడవి బాపిరాజు
  • గాయనీ గాయకులు: మిస్ చలం, ఇందిరాకుమారి, ఎం.విశ్వనాథ్, చోప్పల్లి భాగవతార్,
  • విడుదల:1940: డిసెంబర్:05.

పాటల జాబితా[2]

[మార్చు]
  1. ఆలయమ్మును కట్టి అర్పించుతున్నాను రాధ హృదయము నుండి,
  2. నీలి మబ్బులోన నిగనిగల కృష్ణమ్మా నీలి అలకలలో , గానం.మిస్ చలం
  3. దాసీ శీలము గాచుటకై నీవే అరుదెంచితివా కృష్ణయ్యా, గానం.మిస్ చలం
  4. నీకే నీకే గదా మనోమాలతీ కుంజ మాధురీ మధుర మధుర, గానం.మిస్ చలం
  5. శిల్పాలెన్ని చెక్కినా కంటికే కనబడవు బాగుచేసే రాళ్ళు
  6. కనవా నీవు శివా గిరిసుత నీ పదపూజా, గానం.ఇందిరాకుమారి, ఎం.విశ్వనాథ్
  7. కాల కాల శంభోకంఠ్ కాలశ్వర శంభో
  8. గానలోలా ఘనలీలా కరుణాలవాలా జనపాలా, గానం.మిస్ చలం
  9. చందనమలదేనా శంకరభూతి పూసేనా, గానం.బృందం
  10. జయతు జయతు మీరా శాంతి దైవావతారా , గానం.చొప్పల్లీ భాగవతార్
  11. జై భవానీమాయి జై కామితప్రదాయి దేవిమహేశ్వరి, గానం.బృందం
  12. తిరిగి తిరిగి మరల సరిగా ఈతావునకే ,
  13. దధిమదన సంజాత మృదులతర సంగీత బుధ జనాగమ, గానం.బృందం
  14. పశ్యతిథి శిదిశి రహసి భవంతం తదధర మధుర, గానం.చొప్పల్లీ భాగవతార్ బృందం
  15. ప్యారే దరిశన్ రీజ్యే ఆయ్ తుమబిన రహ్యోన జాయే, గానం.మిస్ చలం
  16. పైమెట్టుకే నీవు పలుకుతావంటారు మెట్లెనియెక్కి,
  17. మై గిరిధర్ కె ఘర్ జావూ గిరిధర్ హమారో, గానం.మిస్ చలం
  18. రాతిలో పలికేటి రాధికా కృష్ణమ్మ గుడికట్టుటకు,
  19. రాధికా కృష్ణా రాధికా తవ విరహే కేశవా, గానం.చొప్పల్లి భాగవతార్, మిస్ చలం బృందం
  20. వెండికొండ మీద విభుడు నీమూపెక్కి వేంచేసే ,
  21. శంభో శంకర భక్తవ శంకర శత్రు భయంకర , గానం.బృందం .

మూలాలు

[మార్చు]
  1. 14 తెలుగు చిత్రాలు 1940 లో - ఆంధ్రప్రభ ఆగష్టు 26, 2010[permanent dead link]
  2. . ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.