మీర్ మహ్మద్ ఫయాజ్
Appearance
మీర్ మహ్మద్ ఫయాజ్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
ముందు | బషీర్ అహ్మద్ దార్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | కుప్వారా | ||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2015 – 2021 | |||
నియోజకవర్గం | జమ్మూ కాశ్మీర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మీర్ మహ్మద్ ఫయాజ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో కుప్వారా నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4][5][6]
రాజకీయ జీవితం
[మార్చు]మీర్ మహ్మద్ ఫయాజ్ జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి, 2015 నుండి 2016 వరకు ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా పని చేసి, 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలోకుప్వారా నియోజకవర్గం నుండి పీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అభ్యర్థి నాసిర్ అస్లాం వానీపై 9797 ఓట్ల స్వల్ప మెజారిటీ గెలిచి మొదటి సారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[7]
మూలాలు
[మార్చు]- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ "Ex-Rajya Sabha member Fayaz Mir is back in PDP after three years". 25 March 2024. Retrieved 15 October 2024.
- ↑ The Tribune (24 March 2024). "Ex-Rajya Sabha member Mir Mohammad Fayaz back in PDP after 3 years" (in ఇంగ్లీష్). Retrieved 15 October 2024.
- ↑ TimelineDaily (3 October 2024). "In A High-Stakes Battle, Mir Mohammad Fayaz Eyes Wresting Kupwara" (in ఇంగ్లీష్). Retrieved 15 October 2024.
- ↑ CNBC TV18 (1 October 2024). "Kupwara Assembly Election: PDP's Mir Mohammad Fayaz wins against Sajad Gani Lone and Nasir Aslam Wani" (in ఇంగ్లీష్). Retrieved 15 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Daily Excelsior (7 August 2021). "Two former MPs, ex Dy Mayor join PC". Retrieved 15 October 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Kupwara". Retrieved 17 October 2024.