మీసాల
Appearance
మీసాల తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు. వీరు కాపుల్లో, పద్మశాలీల్లో, ఇంకా దళిత జాతుల్లో కూడా ఉంటారు.
మీసాల పేరుతో కొన్ని గ్రామాలు:
- మీసాలపేట (గుర్ల మండలం), విజయనగరం జిల్లా, గుర్ల మండలానికి చెందిన గ్రామం.
- మీసాలపేట (మెంటాడ మండలం), విజయనగరం జిల్లా మెంటాడ మండలానికి చెందిన గ్రామం.
- మీసాలవారిపాలెం, గుంటూరుజిల్లా నగరం మండలానికి చెందిన గ్రామం.