Jump to content

ముచ్చట

వికీపీడియా నుండి

ముచ్చట [ muccaṭa ] muṭsṭsaṭa. తెలుగు n. Conversation, discourse, talk. సల్లాపము. A story; news, tidings, వృత్తాంతము. Wish, desire, longing, కోరిక. Love, ప్రేమము, వేడుక. వెర్రి ముచ్చట prattle, tattle. మనకు వచ్చిన నష్టము వట్టి ముచ్చట కాదు the loss we suffered is no mere talk, or is no trifle. అది నాకు ముచ్చటగు చున్నది I am fond of it. వానికి మాట్లాడడమే ఒక ముచ్చట he is fond of conversation. "ఒచ్చెంబు లేని కూరిమి ముచ్చట లాడుచుమ." T. iii. 7. "వచ్చి నా ముచ్చటల దీర్పు మెచ్చుగాను." N. vii. 182. ముచ్చటగా నుండే elegant, handsome, attractive, charming, pleasing, ముద్దుగా నుండే. ముచ్చటకాడు muṭsṭsaṭa-kāḍu. n. One who desires, కోరిక గలవాడు. ముచ్చటపడు muṭsṭsata-paḍu. v. n. To fall in love with, be enamoured of, to wish, long for, desire, ఆశపడు, కోరు. ముచ్చటించు, ముచ్చటలాడు or ముచ్చటాడు muṭsṭsaṭ-inṭsu. v. n. To converse, to talk. సంభాషించు.

ఇవి కూడా చూడండి

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ముచ్చట&oldid=641225" నుండి వెలికితీశారు