మూడిళ్ళ ముచ్చట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూడిళ్ళ ముచ్చట
దర్శకత్వంకోడి రామకృష్ణ
నిర్మాతవాకాడ సూర్యకాంతం, జాస్తి కవిత
నటులుచంద్రమోహన్ ,
ముచ్చర్ల అరుణ,
అశ్విని
సంగీతంజె. వి. రాఘవులు
ఛాయాగ్రహణంపి. లక్ష్మణ్[1]
కూర్పుతాతా సురేష్
నిర్మాణ సంస్థ
విడుదల
జనవరి 12, 1985 (1985-01-12)[2]
నిడివి
132 ని.
భాషతెలుగు

మూడిళ్ళ ముచ్చట కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1985లో విడుదలైన చిత్రం. ఇందులో చంద్రమోహన్, ముచ్చర్ల అరుణ ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకుడు కోడి రామకృష్ణ కూడా ఇందులో ఓ కీలక పాత్ర పోషించాడు. జె. వి. రాఘవులు సంగీత దర్శకత్వం వహించాడు.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రంలో మొత్తం ఐదు పాటలున్నాయి. అన్నీ సి. నారాయణ రెడ్డి రాశాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాటలు పాడారు.[3]

  • కొంగు గాలి (బాలు, సుశీల)
  • గొర్రె తోక (బాలు, సుశీల)
  • లంచం లేనిదెక్కడ ( సుశీల)
  • గుం గుం తారా (సుశీల)
  • తెల్లారిపోతుంది (బాలు, సుశీల)

మూలాలు[మార్చు]

  1. "భారత్ మూవీస్ లో సినిమా పేజీ".
  2. "Movie page on The Cine Bay".
  3. "సినీరథం లో సినిమా పాటలు".