Jump to content

ముచ్చనపల్లి

అక్షాంశ రేఖాంశాలు: 16°56′00″N 80°44′57″E / 16.933371°N 80.749265°E / 16.933371; 80.749265
వికీపీడియా నుండి
ముచ్చనపల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
ముచ్చనపల్లి is located in Andhra Pradesh
ముచ్చనపల్లి
ముచ్చనపల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°56′00″N 80°44′57″E / 16.933371°N 80.749265°E / 16.933371; 80.749265
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం విస్సన్నపేట
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521215
ఎస్.టి.డి కోడ్

రెడ్డిగూడెం మండలంలోని ఇదేపేరుగల గ్రామం కోసం ముచ్చనపల్లి (రెడ్డిగూడెం) చూడండి.

ముచ్చనపల్లి కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.ఈ ఊరు విస్సన్నపేటకు 6కి.మీ దూరములో ఉంది.గ్రామంలో పురాతనమైన హనుమంతుని గుడి ఉంది.

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి.

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

మెట్ట వ్యవసాయము ఎక్కువ.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]