ముద్దుల మనవడు
స్వరూపం
| ముద్దుల మనవడు (1987 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ఎ.మోహన్ గాంధీ |
|---|---|
| తారాగణం | భానుచందర్ , జగ్గయ్య, శోభన, కృష్ణవేణి |
| సంగీతం | చక్రవర్తి |
| కూర్పు | గౌతమ్ రాజు |
| నిర్మాణ సంస్థ | కె.శివరామరాజు |
| భాష | తెలుగు |
ముద్దుల మనవడు 1987లో విడుదలైన తెలుగు చలన చిత్రం,1987 న విడుదల.భానుచందర్, శోభన, జగ్గయ్య ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి సమకూర్చారు. ఈ చిత్రం, ఎ.మోహన్ గాంధీ దర్శకత్వంలో తెరకెక్కినది.[1]
తారాగణం
[మార్చు]- భానుచందర్
- శోభన
- కొంగర జగ్గయ్య
- అశ్వని
- పి.ఎల్.నారాయణ
- రాళ్ళపల్లి
- సుత్తివేలు
- ఏలేశ్వరం రంగా
- బాలాజీ
- సుధాకర్
- పొట్టి ప్రసాద్
- వీరభద్రరావు
- గాదిరాజు సుబ్బారావు
- భీమేశ్వరరావు
- కిరణ్ బాబు
- కృష్ణస్వామి
- చిడతల అప్పారావు
- థమ్
- ఏచూరి
- సత్తిబాబు
- కృష్ణవేణి
- చంద్రిక
- రేఖా
- కళ్యాణి
- వై.విజయ
- ఎల్.నాగేశ్వరరావు
- ఎన్.వి.సుబ్బారావు
- అభిరామ్
- పట్టాభి
- బాషా
- చిట్టిబాబు
- విజయకుమారరాజు
- మురళీకృష్ణ
- కనకరాజు
- రామశంకరం.
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అన్నే మోహన్ గాంధీ
- సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
- కధ: ఏ.మోహన్ గాంధీ
- మాటలు: జంధ్యాల, కాశీ విశ్వనాథ్
- పాటలు: వేటూరి సుందర రామమూర్తి
- నేపథ్య గానం: పులపాక సుశీల, చక్రవర్తి, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం,శ్రీనివాస చక్రవర్తి
- డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: డి. ప్రసాద్ బాబు
- ఎడిటింగ్: గౌతంరాజు
- నృత్యం: ప్రకాష్, చిన్నా
- కళ: భాస్కరరాజు
- స్టిల్స్: ఇ.వి.వి.గిరి
- కాస్ట్యూమ్స్: వి.శాయి
- ఫైట్స్:భాస్కర్
- కో డైరెక్టర్: డి.శాయికృష్ణ, ఎస్.సురేష్ కుమార్
- నిర్మాణ నిర్వహణ: కె.కిషోర్
- నిర్మాత: కె.శివరామరాజు
- విడుదల:1987.
పాటల జాబితా
[మార్చు]- పిల్లా పిల్లా పింగాణి అల్లాటప్పా అలివేణి, రచన: వేటూరి, గానం.ఎస్ .పి. బాలసుబ్రహ్మణ్యం
- ప్రేమిస్తున్నావా పెదవులు వణుకుతున్నాయి, రచన: వేటూరి,గానం ఎస్ .పి .బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
- తల్లో మల్లెలు తహతహలు వళ్ళో గుండెల గుసగుసలు, రచన: వేటూరి, గానం.పి .సుశీల, ఎస్. పి .బాలసుబ్రహ్మణ్యం
- మధురవాణి మనవరాలిని చింతామణి చిలక, రచన: వేటూరి,: గానం.చక్రవర్తి,శ్రీనివాస చక్రవర్తి, ఎస్. పి .బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
మూలాలు
[మార్చు]- ↑ "Muddula Manavadu (1987)". Indiancine.ma. Retrieved 2025-08-27.