మురారి జల్లి
స్వరూపం
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
మురారి జల్లి అంటే వాసన బియ్యం, ఇది ఒక ధాన్యపు వంగడం.
వివరాలు
[మార్చు]మురారి జల్లి అనగా వాసన బియ్యం, ఒక ధాన్యపు వంగడం. ఒకప్పుడు రాయలసీమలో మాత్రమే పండేది. ఎకరాకు ముప్పందుము అంటే పండ్రెండు మూటలు లోపే పండుతాయి.(76 kgs) అటువంటి బియ్యము ఒక పడి భరిగ పిషాణం బియ్యంలో ఓ చిట్టెడు (శటాకు)1:16 కలిపి తిరగబాత అన్నము చేసే వారు (బిరియానీ) ఇది ఓ రకమైన మోతుబరులు మాత్రమే పండించే పంట -ఓ హోదా సూచన .ఉగాదికి , సంక్రాంతికి ఇంటికో అరపడి ఉచితంగా పంపడం ఆనవాయితీ.
ఇది ఆహారానికి, వంటలకూ చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |