ముర్రే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • ముర్రే నది (Murray River - ముర్రే రివర్) అనేది ఆస్ట్రేలియా లోఉన్న అతి పొడవైన నది.
  • బ్రూస్ ముర్రే / బ్రూస్ అలెగ్జాండర్ గ్రెన్‌ఫెల్ ముర్రే (1940, సెప్టెంబరు 18 - 2023, జనవరి 10) న్యూజీలాండ్ మాజీ టెస్ట్ క్రికెటర్.
  • జూనియర్ ముర్రే / జూనియర్ రాండాల్ఫ్ ముర్రే ఎంబిఇ (జననం 1968, జనవరి 20) మాజీ వెస్టిండీస్ క్రికెట్ క్రీడాకారుడు.
  • డారిన్ ముర్రే / డారిన్ జేమ్స్ ముర్రే (జననం 1967, సెప్టెంబరు 4) న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు.
  • ముర్రే వెబ్ / ముర్రే జార్జ్ వెబ్ (జననం 1947, జూన్ 22) ప్రముఖ న్యూజీలాండ్ వ్యంగ్య చిత్రకారుడు, న్యూజీలాండ్ మాజీ టెస్ట్ క్రికెటర్.
  • ముర్రే బార్ / ముర్రే లెవెల్లిన్ బార్ OC FRSC FRS ( 1908 జూన్ 20 – 1995 మే 4) కెనడియన్ వైద్యుడు, వైద్య పరిశోధకుడు.
  • ముర్రే చాప్పల్ / ముర్రే ఎర్నెస్ట్ చాప్పల్ (1930, జూలై 25 - 1985, జూలై 31) న్యూజీలాండ్ క్రికెట్ ఆటగాడు.
"https://te.wikipedia.org/w/index.php?title=ముర్రే&oldid=4023764" నుండి వెలికితీశారు