ముహమ్మద్ జాని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముహమ్మద్ జానీ
ఇతర పేర్లుముహమ్మద్ జానీ
వృత్తిఆ.ప్ర.విదాన పరిషత్ డిప్యూటీ చైర్మన్
ప్రసిద్ధిభారత జాతీయ కాంగ్రెస్
కౌంసిల్ సభ్యులు
మతంఇస్లాం (ముస్లిం)

ముహమ్మద్ జాని (محمد جانی) : ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. గుంటూరు జిల్లాకు చెందినా ముహమ్మద్ జాని, పలు మార్లు ఎం.ఎల్.ఏ. గా ఎన్నికై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పలు శాఖలలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం గుంటూరు నుండి శాశన మండలి సభ్యునిగా ఎన్నికై, ఆంధ్రప్రదేశ్ శాశన మండలికి ఉప సభాపతిగా వున్నారు.

మూలాలు

[మార్చు]

గుంటూరు జిల్లా సమాచారం