ముహమ్మద్ రంజాన్
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ముహమ్మద్ రంజాన్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ముసాఖైల్, ఫైసలాబాద్, పాకిస్తాన్ | 1970 డిసెంబరు 25||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | మోనీబ్ ఇక్బాల్ (బావమరిది) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 147) | 1997 అక్టోబరు 6 - దక్షిణాఫ్రికా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNCricinfo, 2017 జూన్ 11 |
ముహమ్మద్ రంజాన్ (జననం 1970, డిసెంబరు 25) పాకిస్తానీ మాజీ క్రికెటర్. 1997లో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు.[1]
జననం
[మార్చు]ముహమ్మద్ రంజాన్ 1970, డిసెంబరు 25న పాకిస్తాన్, ఫైసలాబాద్ లోని ముసాఖైల్ లో జన్మించాడు.[2]
క్రికెట్ రంగం
[మార్చు]యునైటెడ్ బ్యాంక్ లిమిటెడ్, ఖాన్ రీసెర్చ్ ల్యాబ్స్, స్వస్థలమైన ఫైసలాబాద్‌తో అనేక సీజన్లలో పాకిస్థానీ దేశీయ క్రికెట్ లో స్థిరమైన ఆటగాడిగా ఉన్నాడు. 1997లో అజర్ మహమూద్, అలీ నఖ్వీతో కలిసి టెస్ట్ మ్యాచ్‌లో అరంగేట్రం చేసే అవకాశం పొందాడు.[3]
స్కాట్లాండ్‌కు వెళ్ళినప్పటి నుండి డ్రంపెల్లియర్, పోలోక్, పెనిక్యూక్, కార్స్టోర్ఫిన్ క్లబ్‌లకు క్లబ్ ప్రొఫెషనల్‌గా మారాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 176 మ్యాచ్ లలో 295 ఇన్నింగ్స్ లలో 10478 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 205 కాగా, 25 సెంచరీలు, 50 అర్థ సెంచరీలు చేశాడు.[4]
లిస్టు ఎ క్రికెట్ లో 114 మ్యాచ్ లలో 112 ఇన్నింగ్స్ లలో 3488 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 152* కాగా, 5 సెంచరీలు, 24 అర్థ సెంచరీలు చేశాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Mohammad Ramzan Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-16.
- ↑ "Mohammad Ramzan Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-16.
- ↑ "PAK vs SA, South Africa tour of Pakistan 1997/98, 1st Test at Rawalpindi, October 06 - 10, 1997 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-16.
- ↑ "vs FSLBD, Quaid-e-Azam Trophy 2003/04 at Lahore, April 05 - 08, 2004 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-16.
- ↑ "vs FSLBD, Quaid-e-Azam Cup 2003/04 at Lahore, April 04, 2004 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-16.