Jump to content

మూడో అందం( కధలు)

వికీపీడియా నుండి


మూడో అందం(collection of stories) అనే కధను గోటేటి లలితా శేఖర్ రాసిన తెలుగు కధలు సంపుటి లోనిది.

రచనా నేపధ్యం

[మార్చు]

కధా రచన నేడు సులభతరమైంది అన్ని ప్రాంతాలు,వర్గాలు,మతాలు,కులాలనుంది రచయితలు ఆవిర్భవించారు. ఒక ప్రస్వామిక సాహిత్య ప్రక్రియగా స్థిరపడి సామాజిక జీవితంలో అవిభాజ్యమైన భాగమైంది. కదా పాతకుని చెంతకు ఎంతగా చేరిందో అదే స్థాయిలో పాటకులు కధకు దగ్గరైనారు.ఏది నూరేళ్ళ విశిష్ట చరిత్ర కలిగిన తెలుగు కధానిక సాధించిన ఘన విజయం.లలిత శేఖర్ కధల్లో వస్తావికత కన్నా ఉహా సబలతే ఈకువ .అయెతే ఉహాలు గాలిలో తెక్లియాదేవి కావు .గడుసుతనం సంతరించుకున్నన్నవీ కావు.సున్నితమైనవిs సూటితనం కలిగినవీ. లలిత శేఖర్ కధలు ఆదర్శాలను ప్రభోదిస్తాయీ.లలిత శేఖర్ తన కధల ద్వారా చెప్పేది చెడిపోతున్న సమాజం బాగుపడాలని.అంతర్లీనంగా చెప్పేది అందులో అందరూ భాగస్వాములు కావాలని యీ కదల నేపథ్యం.[1]

ఇతి వృత్తం

[మార్చు]

ఇంటిబాధ్యతలు .గృహనిర్వాహణలో ఎస్తంగానే పీకలోతు మునిగిపాయిన నేను సాహితీ ప్రపంచంలోకి కాస్త ఆలస్యంగానే అడుగు పెట్టాను .నేను చదివిన కధలు కొన్ని కధలు కొన్ని నా అవగాహన పెంచేవి .మనషి,అతని బలం,బలహీనతలు,జీవితం,విలువల పట్ల స్పస్పష్టతనిచ్చి మనుష్యలేందరి నో పాత్రలుగా నా దగ్గరకు తెచినవి కధలే ఎలా మనిషికి నిలువెత్తు అడ్డం పట్టిన కధలు అడ్డం చూస్తూ తనను తానూ దిద్దుకునేందుకు,నేటి యాంత్రికత మంచి మనిషిని రక్షించి,పెద్దల్ని పిల్లల్ని చేసే సాహిత్య ప్రక్రియ కదా

రచనా శైలి

[మార్చు]

రచనన శైలి చాలా అర్ధవంతముగా ఉన్న్నది రచయితలు వ్రాసినా తీరు బాగుంది

రచయిత వివరాలు

[మార్చు]

రచన మీద ప్రముఖుల అభిప్రాయలు

[మార్చు]

లలిత గారికి ఈ పుస్తకం మంచి చేసే మజిలీ. మజేలీయే గనక ఎక్కడ ఆగక్య్డదు .ఆగారు వేగం పెంచాల్సిన అవసరం ఉంది .....మరిన్ని మంచి మజేలీల కోసం పెంచుతారు.ఆవిడకు సుభాకంక్షాలు(-డాక్టర్రెంటాల వెంకటేశ్వరరావు) ఆదర్శాలకు లలిత భాష్యం పదిహేడు కధల సమాహరంగాసహజమైన అందాలతో పాఠకులకు చేరువవుతున్న;మూడో అందం ; కదా సంపుటికి స్వాగతం==-పెనుగొండ లక్ష్మి నారాయణ రాష్ట్రఅధ్యక్షులు అ.ర. సం

మూలాలు

[మార్చు]
  1. పెనుగొండ, లక్ష్మినారాయణ. "ఆదర్శాలకు లలిత భాష్యం". మూడో అందం.