మూస:వయసు/doc

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Edit-paste.svg
ఇది {{వయసు}} మూస యొక్క డాక్యుమెంటేషన్ పేజీ.
ఈ పేజీ నేరుగా చూడటానికి అనుగుణముగా తయారు చేయబడి ఉండకపోవచ్చు. ఈ పేజీలో ఏవైనా చరాంకాలు ఉపయోగించి ఉన్నట్లైతే, అవి ఎర్రలింకులుగా కనిపించే అవకాశముంది. వాటిని స్థిరాంకాలైన పేజీ పేర్లతోకానీ వెబ్ చిరునామాలతో కానీ మార్చవద్దు.

ఈ మూస రెండు తేదీల మధ్యన ఉన్న సమయాన్ని కొలుస్తుంది. వాటిలో ఒక తేదీని ఈ రోజు తేదీగా కూడా తీసుకుంటుంది.

వాడుక:
{{వయసు|సంవత్సరం1|నెల1|రోజు1|సంవత్సరం2|నెల2|రోజు2}}
{{వయసు|సంవత్సరం1|నెల1|రోజు1}}

ఉదాహరణలు:

  • {{వయసు|1989|7|23|2003|7|14}} 13 అని ఇస్తుంది.
  • {{వయసు|1989|7|23}} 31 అని ఇస్తుంది.

ఈ మూసను చనిపోయిన వారి వయసును కొలవటానికి ఉపయోగించినపుడు "subst:"ని వాడండి, అప్పుడు వయసు మారకుండా ఉంటుంది. ఉదాహరణకు: {{subst:వయసు|1989|7|23|2003|7|14}}.

See also[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=మూస:వయసు/doc&oldid=897087" నుండి వెలికితీశారు