మూస:వార్తా విశేషాలు
స్వరూపం
- సెప్టెంబరు 3: ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్య ప్రమాణస్వీకారం.
- సెప్టెంబరు 2: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టరు ప్రమాదంలో మరణం.
- జూలై 5: వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ఆండీరాడిక్ 6వ సారి గెలుపు.
- జూలై 4: వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ను సెరీనా విలియమ్స్ సాధించింది.
- జూలై 3: కేంద్ర రైల్వే బడ్జెటు మమతా బెనర్జీచే పార్లమెంటులో సమర్పణ.
- జూన్ 30: భారత విదేశాణ్గ కార్యదర్శిగా నిరుపమారావు నియామకం.
- జూన్ 30: ముంబాయిలోని బాంద్రా-వర్లీ మధ్య నిర్మించిన వంతెన సోనియా గాంధీచే ప్రారంభోత్సవం.