మూస:వికీప్రాజెక్టు ఎన్నికలు 2024 లో భాగం
స్వరూపం
వాడుక
[మార్చు]ఈ మూసను ఎన్నికలు 2024 వికీప్రాజెక్టులో భాగంగా సృష్టించిన పేజీల చర్చ పేజీల్లో ఇముడ్చాలి. వ్యాసం పేజీలో చేర్చకూడదు. చర్చ పేజీలో కూడా మరే ఇతర పేరుబరి పేజీలో చేర్చినప్పటికీ ఇది పనిచెయ్యదు. ఈ మూసను చేర్చిన పేజీలు ఎన్నికలు 2024 ప్రాజెక్టులో భాగంగా సృష్టించిన పేజీలు అనే వర్గం లోకి చేరతాయి.సృష్టించిన పేజీల్లో చేర్చినపుడు పరామితి ఏమీ ఇవ్వనక్కరలేదు.
పై ప్రాజెక్టులో భాగంగా విస్తరించిన పేజీల చర్చ పేజీల్లో ఈ మూసను చేర్చినపుడు 1=y అనే పరామితిని కూడా చేర్చాలి. ఇలా:{{వికీప్రాజెక్టు ఎన్నికలు 2024 లో భాగం|1=y}}