మూస చర్చ:వికీప్రాజెక్టు ఎన్నికలు 2024 లో భాగం
స్వరూపం
వర్గం పేరు
[మార్చు]వర్గం పేరు "భారత సార్వత్రిక ఎన్నికలు 2024 ప్రాజెక్టులో భాగంగా సృష్టించిన పేజీలు" బదులు "ఎన్నికలు 2024 ప్రాజెక్టులో భాగంగా సృష్టించిన పేజీలు" అంటే సరిపోతుందనిపిస్తోంది. యర్రా రామారావు గారు పరిశీలించవలసినది. __ చదువరి (చర్చ • రచనలు) 16:27, 9 ఫిబ్రవరి 2024 (UTC)
- @చదువరి గారూ మీరు సూచించిన వర్గం సింపులుగా బాగుంది.సరిచేసాను.మీరు పరిశీలించి ఇంకా ఏమైనా సవరించాల్సి ఉంటే సవరించగలరు.అలాగే ఎన్నికలు 2024 ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేసిన పేజీలు మూసను చేసి ప్రాజెక్టులో కూర్పు చేయగలరు. యర్రా రామారావు (చర్చ) 17:01, 9 ఫిబ్రవరి 2024 (UTC)
- చేసాను చదువరి (చర్చ • రచనలు) 17:21, 9 ఫిబ్రవరి 2024 (UTC)
- ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 17:27, 9 ఫిబ్రవరి 2024 (UTC)
- చేసాను చదువరి (చర్చ • రచనలు) 17:21, 9 ఫిబ్రవరి 2024 (UTC)