మూస:HD header
స్వరూపం
గమనిక: ఇక్కడ ప్రాపంచిక ప్రశ్నలు అడగరాదు (ఉదా.., మన ప్రధాన మంత్రి ఎవరు?)
- ప్రాపంచిక ప్రశ్నల కొరకు (ఉదా.., మన ప్రధాన మంత్రి ఎవరు?), ముందు తెవికీలో శోధన చేసి ఆతరువాత అవసరమైతే సంప్రదింపుల కేంద్రం ( Reference Desk) చూడండి.
- అడిగే ముందు, మీ ప్రశ్న తరచూ అడిగే ప్రశ్నలలో ఇప్పటికే సమాధానము ఉందేమే చూడండి. అలాగే సహాయం చేయబడిన పేజీలు, సహాయం కోసం ఎదురు చూస్తున్న సభ్యులు లేక పేజీలుకూడా ఉపయోగపడవచ్చు.
- సంబంధిత చర్చాపేజీలో వ్యాఖ్య తో పాటు {{సహాయం కావాలి}} చేర్చడం ద్వారా మీకు త్వరిత సహాయంలభిస్తుంది.
- మీ వ్యక్తిగత సందేహాలకు మీ వాడుకరి చర్చాపేజీ (ఖాతా వున్న వారు) వాడండి.
- సాంకేతిక విషయాలపై సందేహాలకొరకు రచ్చబండ సాంకేతిక విభాగం వాడండి.
- సభ్యుల మధ్య వివాదాల పరిష్కారం కొరకు వివాద పరిష్కారం చూడండి.
సహాయ కేంద్రానికి స్వాగతం! వికీపీడియా గురించిన ప్రశ్నలు అడగటానికీ, వ్యాసాలు రాసే విషయంలో సహాయం పొందటానికి ఇదే సరియైన స్థలం. ఎక్కువగా కొత్తవారి ప్రశ్నలకు సమాధానాలిస్తాం, కాని అనుభవజ్ఞులూ అడగవచ్చు. ప్రశ్న రాసిన తరువాత, సమాధానాలు వచ్చాయేమో చూడటానికి ఈ పేజీని చూస్తూ ఉండండి.
ప్రశ్న ఎలా అడగాలి
- ముందుగా, మీ ప్రశ్నకు ఇదివరకే సమాధానం ఇచ్చేసారేమో చూడండి. చాలా ప్రశ్నలకు తరచుగా అడిగే ప్రశ్నల లో సమాధానాలు దొరుకుతాయి.
- ప్రశ్నలకు ఒక అర్ధవంతమైన శీర్షిక పెట్టండి, దానికి అర్ధవంతమైన సమాధానం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
- సూటిగా, వివరంగా అడగండి.
- ప్రశ్న చివర సంతకం పెట్టండి. మీకు వికీపీడియా లో సభ్యత్వం ఉంటే,
~~~~
అని టైపు చెయ్యండి. లేకపోతే, మీ పేరు రాయవచ్చు లేదాఆకాశరామన్న
అని రాయవచ్చు. - ప్రశ్నలకు ఈ-మెయిల్ లో సమాధానాలు ఇవ్వరు కాబట్టి, ఈ-మెయిల్ అడ్రసు ఇవ్వకండి. పైగా వికీపీడియాలో విషయాలు యథేఛ్ఛగా కాపీ చేసుకోవచ్చు కనుక మీ ఈ-మెయిల్ కు గోప్యత ఉండదు.
- అప్పుడప్పుడూ ఈ పేజీని చూస్తూ ఉండండి. ఎందుకంటే, సమాధానం ఒక్కసారే రాకపోవచ్చు, అది ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి.
- మీ ప్రశ్నకు అనుబంధంగా ఇంకా అడగాలంటే, మీ ప్రశ్న విభాగం పక్కనే ఉండే [మార్చు] లింకును నొక్కి ప్రశ్నను రాయండి. ఒకే ప్రశ్నపై బహుళ విభాగాలు ప్రారంభించవద్దు.
- అన్ని వయసుల పాఠకులూ ఈ పేజీ చూస్తారని గుర్తుంచుకోండి.
- ప్రశ్న తెలుగులో లేక ఇంగ్లీషులో అడగండి. తెలుగుని ఆంగ్ల అక్షరాలతో రాయకండి, అర్ధం చేసుకోవడం కష్టమవుతుంది.
- ప్రశ్నలకు సమాధానాలు మనుష్యులే ఇస్తారు, కంప్యూటర్లు కాదు. ఇది సెర్చ్ ఇంజిన్ కాదు.
సమాధానం ఎలా ఇవ్వాలి
- వీలయినంత విపులమైన సమాధానం ఇవ్వండి.
- క్లుప్తంగా ఇవ్వండి, కరకుగా కాదు. స్పష్టంగా, సులభంగా అర్ధమయ్యే విధంగా రాయండి. ప్రశ్న పరిధికి లోబడి సమాధానం ఇవ్వండి.
- సమాధానం తెలుగులోనే ఇవ్వండి.
- వికీపీడియా లోని పేజీలకు లింకులు ఇవ్వండి. దీనివలన మరింత సమాచారం దొరుకుతుంది.
- వాదాలకు ఇది వేదిక కాదు. ఏ విషయంపైనైనా వాదించాలనుకుంటే, ఆ విషయపు చర్చా పేజీ వాడండి.