మూస:New district checklist
Appearance
మూస వాడుక వివరము
[మార్చు]ఈ మూస కొత్త జిల్లా చర్చాపేజీలో వ్యాసపేజీ ప్రారంభించేటప్పుడే తొలిగా చేర్చాలి
{{subst:New district checklist}}
అని చేర్చి భద్రపరచండి. మీ సంతకం అప్రమేయంగా చేరుతుంది.
కొత్త జిల్లా సంబంధిత అధిక ప్రాధాన్యత వ్యాసాల సవరణల పురోగతి
[మార్చు]సవరణల తనిఖీ చిట్టా చేర్చినవారు..<చేర్చినవారి వికీసంతకం,తేదీతో>
పురోగతి తాజా చేయుటకు సూచనలు
- కొత్త జిల్లాకు సంబంధించిన అధిక ప్రాధాన్యత వ్యాసాల సవరణలు జరిగినప్పుడే తెవికీలో జిల్లా సంబంధిత వ్యాసాల నాణ్యత మెరుగవుతుంది. ఈ చిట్టా దానికి ఉపయోగపడుతుంది.
- సవరణలు జరిగినప్పుడు, సంబంధిత అంశం వరుసలో పురోగతికి సంబంధించిన {{taskp}} మూసలో తొలి పరామితి విలువ తాజాపరచి, చివరన కామా తో వేరుపరచుచూ,సవరణకు కృషిచేసిన వాడుకరి పేర్లు (సంతకం కాదు) చేర్చాలి.
- పురోగతి పరామితి విలువ 0,25,50,75,100 మాత్రమే తీసుకుంటుంది, కావున ఆ అంశంలో గల పని సవరించే వారి అంచనా ప్రకారం 1/3 వంతు సవరణ పని జరిగినప్పుడు సవరణ 25 పెంచుకుంటూ,75వరకు పోవచ్చు.
- పురోగతి 75 శాతానికి చేరిన తరువాత, ఆ సవరణలలో పాల్గొనని వారు తనిఖీ చేసి, చర్చల ద్వారా,లేక నేరుగా అభివృద్ధి అయిన తరువాత పురోగతిని 100గా చేసి, చివరగా తమ వాడుకరి పేరు (సంతకం కాదు)చేర్చాలి.
- వీటి గురించి చర్చలు ఏవైనా అనువైన చర్చపేజీలో ప్రత్యేక విభాగం చేర్చి చేయాలి. ఈ చర్చా విభాగంలో చేయకూడదు.
- సంబంధిత వ్యాసాలు లేకపోతే (ఉదాహరణకు రెవిన్యూ డివిజన్ వ్యాసాలు), వాడుకరి పేరు చేర్చకుండా పురోగతిని నేరుగా 100 చేయండి.
- సవరణలు అన్ని పూర్తయినప్పుడు, పని ముగిసింది అనే వ్యాఖ్య, తగిన వివరణలతో (ఇంకా మెరుగు చేయవలసిన అంశాలేమైనా వుంటే పేర్కొంటూ) చేర్చి వికీసంతకంతో అడుగున చేర్చండి.
- ○
- ○ , ముఖ్య పట్టణం,
- ○ , మండల వ్యాసాలు,
- ○ , రెవిన్యూ డివిజన్ వ్యాసాలు
- ○ , నగరాలు/పట్టణాలు, స్థానిక సంస్థలు,
- ○ , లోకసభ, శాసనసభ నియోజకవర్గాలు
- ○ , మాతృ జిల్లా(లు),
- ○ , జిల్లా పరిధిలో వుండి పైన ఉదహరించిన విభాగాలలో చేరని జనావాసాలు కాని వాటికి వ్యాసాలు (ఉదా:రైల్వే స్టేషన్లు; గ్రంథాలయాలు;దేవాలయాలు),
, క్రింద పేర్కొన్న అన్ని వ్యాసాలు, జిల్లా పేజీ copy edit