మూస చర్చ:New district checklist

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిత్తు ప్రతి[మార్చు]

ఈ మూస తెలుగు వికీసోర్స్ లో నాణ్యత తనిఖీకి వాడే మూస ఆధారంగా చేశాను. ఆ తెలుగు వికీసోర్స్ లో ఆ మూస వాడుక ఉదాహరణ చూడండి. చిత్తు ప్రతి లో మార్పులు చేర్పులు రెండు రోజులలో సూచించండి. అర్జున (చర్చ) 12:58, 18 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

పై సవరణలు అన్నీని ప్రధాన తొలి ఉపవిభాగం చేస్తే, మిగతా వాటిని దాని ఉపవిభాగాలుగా చేస్తే, వ్యాస తనిఖీ స్థితి తెలుసుకోవటానికి మెరుగుగా వుంటుంది. అర్జున (చర్చ) 04:52, 19 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
పురోగతి, తనిఖీ స్థితి తెలపడానికి, జిల్లా పని పురోగతి తెలుపుతున్న విధంగా {{taskp}} తో పాటు, పనిచేసిన వారిని గుర్తించడం మెరుగనిపిస్తుంది. కొన్ని విభాగాలలో మార్పులు జరగవలసిన వ్యాసాల సంఖ్య ఎక్కువగా వుంటే, ఈ పద్ధతి వాడడం వలన మరింత వివరంతో నాణ్యత తెలిపేవీలుంది. అర్జున (చర్చ) 04:57, 19 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
జిల్లా పరిధిలో వుండి(సమాచారపెట్టెలలో అక్షాంశ, రేఖాంశాల వాడుక ఆధారంగా ), ఇప్పటికే పేర్కొన్న వర్గాలలో చేరని వ్యాసాల సవరణ, ఇంకో అంశంగా చేర్చాలి. ప్రసిద్ధ దేవాలయాలు, యాత్రాస్థలాలలో మార్పులను ఈ విధంగా గుర్తించి వాటిలో సవరణల స్థాయిని నిర్వహించవచ్చు. అర్జున (చర్చ) 04:59, 19 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
పై ప్రతిపాదనల ప్రకారం సవరించాను. గ్రామ వ్యాసాలు చాలా ఎక్కువగా వుంటాయి కావున, వాటి ప్రాధాన్యత, దానిలో పనిచేసేవారు సాపేక్షంగా తక్కువ కావున ఆ విభాగం వదలివేశాను. అర్జున (చర్చ) 05:52, 21 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
చర్చ:బాపట్ల జిల్లా లో ఉపయోగించాను. అది కాస్త తాజాపడితే, లేక ఇంకేమైనా మార్పులు రెండు రోజులలో సూచించితే ఇతర జిల్లాలలో చేరుస్తాను. అర్జున (చర్చ) 06:17, 21 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
చర్చ:బాపట్ల జిల్లా లో వాడిన అనుభవంతో తాజా చేశాను. మూసలు సంబంధిత వ్యాసాల సవరణల భాగంగా తాజాపడతాయి కావున తొలగించాను. లోకసభ, శాసనసభ నియోజకవర్గాలు ఒకే అంశం చేశాను. సూచనలు అప్రమేయంగా కనబడకుండా చేశాను. ఈ మూసలో పాత జిల్లాలకు సంబంధించిన తనిఖీ కూడా వుంది కనుక, పాత జిల్లాలకు ఇంకొక పురోగతి మూస అవసరంలేదు. ఇక ఇతర కొత్త జిల్లాలలో వాడటానికి సిద్ధం. అర్జున (చర్చ) 11:39, 23 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]