Jump to content

వికీపీడియా:ఆంధ్రప్రదేశ్ లింకు వ్యాసాల అభివృద్ధి

వికీపీడియా నుండి
అభివృద్ధి సూచన చేర్చు
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రధాన పేరుబరి వ్యాసాల అభివృద్ధి పనుల నిర్వహణ పని సమన్వయం చేయటం ఈ పేజీ ఉద్దేశ్యం. తెవికీ లో క్రియాశీలక సభ్యుల సంఖ్య తక్కువగా వున్నందున, ప్రామాణిక ప్రాజెక్టు నిర్వహించటం వలన ఉపయోగం తక్కువ. కావున ఈ ప్రత్యామ్నాయ నిర్వహణ వికీస్ఫూర్తితో ప్రయోగాత్మకంగా చేయబడుతున్నది. దీనిలో ప్రత్యేక సభ్యత్వం అనేది వుండదు. కాల అవధి వుండదు. ఒక నిర్దేశించిన నాయకుడు/నాయకురాలు వుండరు. ఖాతాతో ప్రవేశించిన సభ్యులు, అనామక సభ్యులు, రచనలు చేసేవారు, సూచనలు చేసేవారు అందరూ పాలుపంచుకోవచ్చు.

ఎలా ఉపయోగించుకోవాలి?

[మార్చు]
  • ఈ వ్యాసాలలో వృద్ధి చేయటానికి మీ ఆలోచనలు, సూచనలు పని సూచనలు, పురోగతి విభాగంలో చేర్చండి. ప్రస్తుత ఘటనల ఆధారంగా నైతే ఆ ఘటన జరిగే తేదీ చేర్చండి. తదుపరి వరుసలో మార్పు జరగవలసిన ప్రధాన వ్యాసం పేరు చేర్చండి.
  • విషయానికి సంబంధించిన ప్రధాన వ్యాసం, సంబంధిత వ్యాసాలు వృద్ధి పరచినట్లైతే ఆ అంశం ముందు {{టిక్కు}} చేర్చి, మీ వాడుకరిపేరు వ్యాసం తరువాత (కామాతో వేరు చేసి) చేర్చండి. (ఉదాహరణకు రాజధానికి సంబంధించిన వార్త, అమరావతి వ్యాసంలో దాని సంబంధిత వ్యాసాలైన అంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ, అవసరమనుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాసంలో మార్పులు చేయాలి.
  • ఒక వ్యాసానికి సంబంధించిన చర్చ అయితే ఆయా వ్యాస చర్చాపేజీలో వ్యాఖ్యతో పాటు, ఈ అంశంలో చురుకుగా వున్నవారికి లింకు చేయండి.
  • మార్పులు చాలా వ్యాసాలలో చేయవలసినట్లైతే ఈ పేజీలో సంబంధిత విభాగంలో చేర్చండి. సందేహాలుంటే దీని చర్చా పేజీలో చర్చించండి.
  • ఈ పేజీలో జరుగుతున్న మార్పులను గమనించటానికి మీ వీక్షణ జాబితా (రెండవ వరుస ఆదేశాలపెట్టెలో చరిత్ర తరువాత కనబడే నక్షత్రం గుర్తుని నొక్కటం ద్వారా) లో చేర్చుకోండి.
  • వ్యాసాలు అభివృద్ధి చేసేవారికి ప్రోత్సాహకంగా, సంబంధిత సవరణలకు ధన్యవాదాలు తెలపండి.

పని సూచనలు, పురోగతి

[మార్చు]

<చేర్చండి, తాజా చేయండి>

ఆంధ్రప్రదేశ్ లింకు వ్యాసాల గణాంకాలు

[మార్చు]

గత 30 రోజులలో వీక్షణలు

[మార్చు]

(అదనపు గణాంకాలు లేక విశ్లేషణ ఏమైనా అవసరమైతే క్వెరీల సహాయం కొరకు చర్చాపేజీలో అడగండి)

గత 30 రోజులలో సంబంధిత సవరణలు

[మార్చు]

ఇతర గణాంకాలు

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]

గత కాలపు కృషి

[మార్చు]

ఇతరాలు

[మార్చు]