వికీపీడియా:ఆంధ్రప్రదేశ్ లింకు వ్యాసాల అభివృద్ధి/AP districts reorg - 2022

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ జిల్లాలు (2022 నాటి బొమ్మ)

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 ఫలితంగా ఆంధ్రప్రదేశ్ జిల్ల వ్యాసాలు, వాటికి లింకైన వ్యాసాల సవరణలు, అభివృద్ధికి వికీపీడియా:పరస్పర సహకార నిర్వహణలు ప్రక్రియ ఉపయోగించి చేసిన కృషి వివరాలు.

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ-2022 : సంబంధిత అధిక ప్రాధాన్యత వ్యాసాల కృషి[మార్చు]

పని జరిగిన కాలం: 202204 - 202208

2022 ఏప్రిల్ లో ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అమలైనందున, జిల్లా వ్యాసం, సంబంధిత వ్యాసాల మార్పులపై పని ప్రధానంగా జరుగుతున్నది.

ఎవరైనా సూచనలు చేర్చినట్లైతే వ్యాసం చివర విభాగాలలో కనబడతాయి. వాటిని ఈ విభాగపు చివరికి తరలించండి.

సవరణలు[మార్చు]

జిల్లా సవరణల మదింపుకు కొలమానం[మార్చు]

ఈ కొలమానం నాణ్యతా పరంగా ఉత్కృష్ట స్థాయిలోనిది కాదు. అందరు సులభంగా అర్ధం చేసుకొని వాడుటకు ఉద్దేశించబడినది. దీనిని వాడుటకు {{taskp}} చూడండి.

 • భౌగోళిక పరిపాలన విభాగాలు, ప్రాథమిక జన గణన గణాంకాలు, ప్రధాన సమాచారపెట్టె కృషి : పావు వంతు (25 మార్కులు)
 • చరిత్ర,విద్య, పరిశ్రమలు, దర్శనీయ ప్రదేశాలు, రవాణా లాంటి వ్యాస విభాగాలలో సగం కృషి: పావు వంతు
 • చరిత్ర,విద్య, పరిశ్రమలు, దర్శనీయ ప్రదేశాలు, రవాణా లాంటి వ్యాస విభాగాలలో పూర్తి కృషి: అర్ధ వంతు
 • తనిఖీ చేసి అభివృద్ధి చేయటం : - పావు వంతు. (వ్యాసంలో ప్రధానంగా కృషి చేసినవారు కాక ఇతరులు చేయాలి)

పాత జిల్లాలు[మార్చు]

 • జిల్లా పేరు తరువాత ప్రధానంగా కృషి చేస్తున్న వారి పేర్లు, చివరలో తనిఖీ చేసినవారి పేరు చేర్చండి. (కామా విరామ చిహ్నంతో పేర్లను వేరుచేయండి)
 • పురోగతి 75 శాతం చూపిస్తుంటే, చొరవతో ఆ వ్యాసం తనిఖీ చేసి అభివృద్ధికి చర్చలు లేక నేరుగా అభివృద్ధి చేయండి.
 1. Y, అనంతపురం - Arjunaraoc
 2. Y, కర్నూలు - Arjunaraoc
 3. Y, కృష్ణా - Arjunaraoc
 4. Y, గుంటూరు - Arjunaraoc
 5. Y, చిత్తూరు - Arjunaraoc
 6. Y, తూర్పు గోదావరి - B.K.Viswanadh, Arjunaraoc
 7. Y, పశ్చిమ గోదావరి - B.K.Viswanadh, పండు అనిల్ కుమార్, Arjunaraoc
 8. Y, ప్రకాశం - Arjunaraoc
 9. Y, విజయనగరం - యర్రా రామారావు, Arjunaraoc
 10. Y, విశాఖపట్నం - Arjunaraoc
 11. Y, వైఎస్ఆర్ - Arjunaraoc
 12. Y, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు -Arjunaraoc
 13. Y, శ్రీకాకుళం - యర్రా రామారావు,Arjunaraoc

కొత్త జిల్లాలు[మార్చు]

 • జిల్లా పేరు తరువాత ప్రధానంగా కృషి చేస్తున్న వారి పేర్లు, చివరలో తనిఖీ చేసినవారి పేరు చేర్చండి. (కామా విరామ చిహ్నంతో పేర్లను వేరుచేయండి)
 • పురోగతి 75 శాతం చూపిస్తుంటే, చొరవతో ఆ వ్యాసం తనిఖీ చేసి అభివృద్ధికి చర్చలుగాని నేరుగా అభివృద్ధిగాని చేయండి.
 1. Y, అనకాపల్లి - Ch Maheswara Raju, Arjunaraoc
 2. Y, అన్నమయ్య - Arjunaraoc, Ch Maheswara Raju
 3. Y, అల్లూరి సీతారామరాజు - Ch Maheswara Raju, Arjunaraoc
 4. Y, ఎన్టీఆర్ - Ch Maheswara Raju,యర్రా రామారావు,Arjunaraoc
 5. Y, ఏలూరు - Ch Maheswara Raju,B.K.Viswanadh, Arjunaraoc
 6. Y, కాకినాడ - Ch Maheswara Raju,Pkraja1234,యర్రా రామారావు, Arjunaraoc
 7. Y, కోనసీమ - Ch Maheswara Raju, B.K.Viswanadh,Arjunaraoc
 8. Y, తిరుపతి - Ch Maheswara Raju, Arjunaraoc
 9. Y, నంద్యాల - Ch Maheswara Raju,యర్రా రామారావు,Arjunaraoc
 10. Y, పల్నాడు - Arjunaraoc
 11. Y, పార్వతీపురం మన్యం - Ch Maheswara Raju,యర్రా రామారావు,Pkraja1234, Arjunaraoc
 12. Y, బాపట్ల - Arjunaraoc
 13. Y, శ్రీ సత్యసాయి - Arjunaraoc,Ch Maheswara Raju

ఇతర రాష్ట్రస్థాయి వ్యాసాలు[మార్చు]

 • వీటికి కొలబద్ద: 25/50/75 పురోగతి, 100 తనిఖీ, అభివృద్ధి పూర్తి
 1. Y, ఆంధ్రప్రదేశ్ - Arjunaraoc
 2. Y,ఆంధ్రప్రదేశ్ జిల్లాలు - ప్రభాకర్ గౌడ్ నోముల, Arjunaraoc
 3. Y, ఆంధ్రప్రదేశ్ మండలాలు - Arjunaraoc
 4. Y,ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 - యర్రా రామారావు,Arjunaraoc, (చర్చ:ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 చూడండి.)
 5. Y,ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాలు - Arjunaraoc
 6. Y, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్ల జాబితా - Arjunaraoc
 7. Y, ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా -Arjunaraoc

ఇతర సవరణలు[మార్చు]

సమన్వయానికి లింకులు, సమాచారం[మార్చు]

వికీడేటా క్వెరీలు[మార్చు]

వీటిలో కావలసిన జిల్లా మార్చి క్వెరీ రన్ చేసి, వచ్చిన ఫలితంలో చివరి అంశంతో ఫైల్ లో చేర్చి, సంబంధిత మార్పులకు వాడుకోవాలి.

 1. mandals with tewikiarticle link for a district for use in template/district page (post reorg)
 2. mandals with tewikiarticle for a district
 3. tewiki articles which are not of human settlement in a district for updating district name

OSM క్వెరీలు[మార్చు]

 1. ప్రాంతంలో గల జిల్లాలు వివరాలు తెలుసుకొనుటకు, జిల్లా హద్దులు వ్యాసంలో చేర్చటానికి ఉపయోగం

క్వారీ క్వెరీలు[మార్చు]

fork చేసి నడుపుకుంటే తాజా వివరాలు వస్తాయి. అర్జున అప్పుడప్పుడు నడిపి చూస్తాడు. ఆ వివరాలు ఇతరులు నేరుగా చూడవచ్చు.

ఆంధ్రప్రదేశ్ జిల్లాల వర్గంలోని వ్యాసాలు[మార్చు]

ఆంధ్రప్రదేశ్ జిల్లాల వర్గంలోని వ్యాసాలలో లింకు చేసిన వ్యాసాలు[మార్చు]

Resultset (2216 rows) )

పెట్స్కాన్ క్వెరీలు[మార్చు]

పురోగతి, సమీక్షలు[మార్చు]

సూచనలు[మార్చు]

చారిత్రిక సమాచారాన్ని తీసేసారు[మార్చు]

"అభివృద్ధి సూచన చేర్చు" అని పేజీలో పైన ఒక లింకు ఉంది. అది నొక్కి, ఇక్కడ రాస్తున్నాను.

కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత పాత జిల్లాల పేజీల్లోని సమాచారాన్ని తీసివేసి ఆ స్థానంలో కొత్త సమాచారాన్ని చేర్చారు. ఉదాహరణకు మండలాలు, జనాభా వివరాలు మొదలైనవి. వికీపీడియా అనేది విజ్ఞానసర్వస్వం. వ్యాస విషయానికి సంబంధించి నేటి సమాచారం ఎంత ముఖ్యమో చారిత్రిక సమాచారం కూడా అంతే ముఖ్యం. అసలు విజ్ఞాన సర్వస్వపు విశిష్టతల్లో అదొకటి. కానీ చారిత్రిక సమాచారం తీసివెయ్యడంతో ఈ పేజీలు ఆ మాత్రపు విలువను కోల్పోయాయి. ఉదాహరణకు, అనంతపురం జిల్లా పేజీలో -

 1. అది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని అతిపెద్ద జిల్లా.
 2. 1882 లో బళ్ళారి నుండి విడదీసి దీన్ని దీన్ని ఏర్పాటు చేసారు.
 3. ఫలానా మండలాలుండేవి
 4. జనాభా ఇంత ఉండేది

వగైరా సమాచారం ఎంతో ఉండేది. ఇప్పుడు దీన్నంతటినీ తీసేసారు. కొత్త సమాచారాన్ని చేర్చడానికి పాత దాన్ని తీసెయ్యడమెందుకో నాకు అర్థం కాలేదు. జిల్లాను విభజించినంత మాత్రాన దాని చరిత్రను చెరిపేస్తారా? ఈ విషయమై గతంలో కింది సందర్భాల్లో చర్చ జరిగింది:

 1. రచ్చబండలో తొలిసారి 2022 ఏప్రిల్ 5 న లేవనెత్తాను
 2. రచ్చబండ లోనే ఏప్రిల్ 8న జరిగింది
 3. రచ్చబండలోనే మళ్ళీ జూన్‌ 4 న మొదలైంది.

ఇన్ని చర్చలు జరిగినా చారిత్రిక సమాచారాన్ని తీసెయ్యడం ఆగలేదు. ఇలా చాలాపేజీల్లో జరిగింది. కనీసం ఇప్పుడైనా ఆయా పేజీల్లో చారిత్రిక సమాచారాన్ని తిరిగి చేర్చాలని నా సూచన. __ చదువరి (చర్చరచనలు) 08:51, 7 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@Chaduvariగారు, మీ సూచనకు ధన్యవాదాలు. నేను గతంలో చేసిన వ్యాఖ్యలు ( స్పందన 1 (2022 జూన్ 24), స్పందన 2 (2022 జూలై 4) ) చర్చ చూసే ఇతరులకు ఉపయోగపడవచ్చు కావున తెలుపుతున్నాను. అర్జున (చర్చ) 11:07, 10 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]