చర్చ:బాపట్ల జిల్లా
పురోగతి కి చిట్టా నమూనా ప్రతిపాదన చర్చ
[మార్చు]సంబంధిత ముఖ్య పట్టణ వ్యాసం సవరణ
[మార్చు]- బాపట్ల సవరించాను. అర్జున (చర్చ) 12:44, 5 ఏప్రిల్ 2022 (UTC)
సంబంధిత మాతృ జిల్లా వ్యాసాల సవరణ
[మార్చు]ఈ జిల్లా పరిధిలో గల మాతృ జిల్లా వ్యాసంలోని వివరాలు ఈ జిల్లా వ్యాసంలో చేర్చి అక్కడ తొలగించాలి. --అర్జున (చర్చ) 03:50, 6 ఏప్రిల్ 2022 (UTC)
- ప్రకాశం జిల్లా సవరించాను.--అర్జున (చర్చ) 11:33, 6 ఏప్రిల్ 2022 (UTC)
- మాతృ జిల్లా వ్యాసంలోని వివరాలు తొలగించకుండా "జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముందు, తరువాత జిల్లా స్థితి" అనే కోణంలో సవరిస్తేనే జిల్లా గత చరిత్ర తెలిసేది.అలా కాకుండా పునర్వ్యవస్థీకరణ తరువాత స్థితి రాస్తే పునర్వ్యవస్థీకరణ ముందు సమాచారం మరుగున పడింది.దానిని తిరిగి తెలుసుకొనుట చాలాకష్టం.ఇది నా స్వంతంగా ఆలోచించిన విషయం కాదు.తెలంగాణలో 2016లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో భాగంగా పాత 10 జిల్లాలలో పూర్తిగా ఇదే పద్దతి పాటించిన అనుభవంతో వివరిస్తున్నాను.కాస్త శ్రమపడ్డా ఇది అవసరం.తిరిగి ఇదే పద్దతిని నేను శ్రీ కాకుళం జిల్లా (పాత జిల్లా) పేజీలో పాటించాను.ఆ విభాగాలు ఈ దిగువ వివరించాను.గమనించగలరు.
- 5.1 పాలనా విభాగాలు
- 5.1.1 జిల్లా కీలక అధికారులు
- 5.1.2 రెవెన్యూ డివిజన్లు
- 5.1.3 మండలాలు
- 5.1.4 శ్రీకాకుళం జిల్లా లోని మండలాలు
- 5.1.5 పార్వతీపురం మన్యం జిల్లాలో చేరిన మండలాలు
- 5.1.6 విజయనగరం జిల్లాలో చేరిన మండలాలు
- 5.1.7 గ్రామాలు
- 5.2 జిల్లాలో పట్టణ ప్రాంతాలు
- 5.3 నియోజక వర్గాలు
- 5.3.1 లోక్‌సభ స్థానాలు
- 5.3.2 శాసనసభస్థానాలు
- ఇదే విషయం నేను రచ్చబండలో జిల్లాల పునర్వ్యస్థీకరణలో పాత జిల్లాల పేజీల సవరణలలో గమనించాల్సినవి అనే చర్చా విభాగం పెట్టాను. యర్రా రామారావు (చర్చ) 05:40, 9 ఏప్రిల్ 2022 (UTC)
- @యర్రా రామారావుగారు, మీ అభిప్రాయం తెలిపినందులకు ధన్యవాదాలు. నేను ఈ విషయం కేవల పరిపాలన విభాగాలకు సంబంధించి పరిమితం చేయలేదు. మీరు వివరణ ఇచ్చిన పరిపాలనవిభాగాల గురించి అయితే నాకు ఈ విషయమై వేరే అభిప్రాయం వుంది. జిల్లావ్యాసంలో పరిపాలనా విభాగాలలో ప్రస్తుత పరిపాలనవిభాగాలపైనే దృష్టి పెట్టటం మెరుగు. ఇలా చేయటం వలన ప్రస్తుత జిల్లా గురించిన సమాచారం గత జిల్లా సంబంధించిన సమాచారంతో గందరగోళానికి లోను కాకుండా, వాడుకరులు సులభంగా తెలుసుకోగలుగుతారు. ఇతర జిల్లాలలో చేరినవాటిని గురించి క్లుప్తంగా జిల్లా చరిత్ర విభాగంలో తెలిపితే సరిపోతుంది. పాత చరిత్రపై ఆసక్తిగల వారు, పాత రూపుని పరిశీలించడం లేక ఇతర మూలాల ద్వారా తెలుసుకోగలిగే వీలుంది. తెవికీలో చర్చలలో పాల్గొనేవారు, ఈ విషయ వ్యాసాలపై కృషి చేసేవారు ఐదుకు లోపునున్నందున, మెరుగుగా ప్రామాణీకరించడం, దాని ప్రకారం చేయడం చేయలేము. ఈ విషయాలపై ప్రాధాన్యత గలిగినవారు పెరిగితే అప్పుడు పరిశీలించవచ్చు. అర్జున (చర్చ) 07:00, 17 ఏప్రిల్ 2022 (UTC)
- అర్జునరావు గారూ మీ స్పందనకు ధన్యవాదాలు.తెలంగాణ జిల్లాల, మండలాల పునర్వ్యస్థీకరణలో పూర్వపు 10 జిల్లాలలో నేను పైన ఉదహరించిన పై పద్దతిని పాటించి సవరించాను.పునర్వ్యస్థీకరణ స్థితి, చరిత్ర ముఖ్యం.చేసేవారికి చేయటానికి ఇష్టం లేకపోతే వదలివేయండి.అంతేగాని "అయితే నాకు ఈ విషయమై వేరే అభిప్రాయం వుంది. జిల్లావ్యాసంలో పరిపాలనా విభాగాలలో ప్రస్తుత పరిపాలనవిభాగాలపైనే దృష్టి పెట్టటం మెరుగు" అనే అభిప్రాయం వ్యక్తపరచటం సరికాదని నా అభిప్రాయం. ఈ పద్దతి మీకు మెరుగు అని ఎలా అనిపించిందో అవతలివారి అభిప్రాయం వారికి అలానే అనిపించవచ్చుగదా!ఇలాంటి విషయాలలో మరింతమంది అభిప్రాయం ప్రాతిపదికగా తీసుకోవాలి.నాకు ఇలా ఉంది.మీకు ఇలా ఉంది అని కాదుకదా! యర్రా రామారావు (చర్చ) 08:07, 17 ఏప్రిల్ 2022 (UTC)
- @యర్రా రామారావు గారు, వికీపీడియాలో మీకు మీ అభిప్రాయం వ్యక్తపరచడానికి స్వేచ్ఛ ఎలా వున్నాదో, నాకు నా అభిప్రాయం వ్యక్తపరచడానికి స్వేచ్ఛ వున్నదని గమనించండి. చేసే వారిని చేయవద్దని నేను చెప్పలేదు. కేవలం ఈ విషయం ప్రామాణీకరించడానికి తగిన పరిస్థితి లేదు అని మాత్రమే చెప్పాను. మీరు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తపరచారని నేను అనుకుంటున్నాను. అర్జున (చర్చ) 12:16, 18 ఏప్రిల్ 2022 (UTC)
- మీ స్పందనలకు ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 12:44, 18 ఏప్రిల్ 2022 (UTC)
- @యర్రా రామారావు గారు, వికీపీడియాలో మీకు మీ అభిప్రాయం వ్యక్తపరచడానికి స్వేచ్ఛ ఎలా వున్నాదో, నాకు నా అభిప్రాయం వ్యక్తపరచడానికి స్వేచ్ఛ వున్నదని గమనించండి. చేసే వారిని చేయవద్దని నేను చెప్పలేదు. కేవలం ఈ విషయం ప్రామాణీకరించడానికి తగిన పరిస్థితి లేదు అని మాత్రమే చెప్పాను. మీరు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తపరచారని నేను అనుకుంటున్నాను. అర్జున (చర్చ) 12:16, 18 ఏప్రిల్ 2022 (UTC)
- అర్జునరావు గారూ మీ స్పందనకు ధన్యవాదాలు.తెలంగాణ జిల్లాల, మండలాల పునర్వ్యస్థీకరణలో పూర్వపు 10 జిల్లాలలో నేను పైన ఉదహరించిన పై పద్దతిని పాటించి సవరించాను.పునర్వ్యస్థీకరణ స్థితి, చరిత్ర ముఖ్యం.చేసేవారికి చేయటానికి ఇష్టం లేకపోతే వదలివేయండి.అంతేగాని "అయితే నాకు ఈ విషయమై వేరే అభిప్రాయం వుంది. జిల్లావ్యాసంలో పరిపాలనా విభాగాలలో ప్రస్తుత పరిపాలనవిభాగాలపైనే దృష్టి పెట్టటం మెరుగు" అనే అభిప్రాయం వ్యక్తపరచటం సరికాదని నా అభిప్రాయం. ఈ పద్దతి మీకు మెరుగు అని ఎలా అనిపించిందో అవతలివారి అభిప్రాయం వారికి అలానే అనిపించవచ్చుగదా!ఇలాంటి విషయాలలో మరింతమంది అభిప్రాయం ప్రాతిపదికగా తీసుకోవాలి.నాకు ఇలా ఉంది.మీకు ఇలా ఉంది అని కాదుకదా! యర్రా రామారావు (చర్చ) 08:07, 17 ఏప్రిల్ 2022 (UTC)
- @యర్రా రామారావుగారు, మీ అభిప్రాయం తెలిపినందులకు ధన్యవాదాలు. నేను ఈ విషయం కేవల పరిపాలన విభాగాలకు సంబంధించి పరిమితం చేయలేదు. మీరు వివరణ ఇచ్చిన పరిపాలనవిభాగాల గురించి అయితే నాకు ఈ విషయమై వేరే అభిప్రాయం వుంది. జిల్లావ్యాసంలో పరిపాలనా విభాగాలలో ప్రస్తుత పరిపాలనవిభాగాలపైనే దృష్టి పెట్టటం మెరుగు. ఇలా చేయటం వలన ప్రస్తుత జిల్లా గురించిన సమాచారం గత జిల్లా సంబంధించిన సమాచారంతో గందరగోళానికి లోను కాకుండా, వాడుకరులు సులభంగా తెలుసుకోగలుగుతారు. ఇతర జిల్లాలలో చేరినవాటిని గురించి క్లుప్తంగా జిల్లా చరిత్ర విభాగంలో తెలిపితే సరిపోతుంది. పాత చరిత్రపై ఆసక్తిగల వారు, పాత రూపుని పరిశీలించడం లేక ఇతర మూలాల ద్వారా తెలుసుకోగలిగే వీలుంది. తెవికీలో చర్చలలో పాల్గొనేవారు, ఈ విషయ వ్యాసాలపై కృషి చేసేవారు ఐదుకు లోపునున్నందున, మెరుగుగా ప్రామాణీకరించడం, దాని ప్రకారం చేయడం చేయలేము. ఈ విషయాలపై ప్రాధాన్యత గలిగినవారు పెరిగితే అప్పుడు పరిశీలించవచ్చు. అర్జున (చర్చ) 07:00, 17 ఏప్రిల్ 2022 (UTC)
- మాతృ జిల్లా వ్యాసంలోని వివరాలు తొలగించకుండా "జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముందు, తరువాత జిల్లా స్థితి" అనే కోణంలో సవరిస్తేనే జిల్లా గత చరిత్ర తెలిసేది.అలా కాకుండా పునర్వ్యవస్థీకరణ తరువాత స్థితి రాస్తే పునర్వ్యవస్థీకరణ ముందు సమాచారం మరుగున పడింది.దానిని తిరిగి తెలుసుకొనుట చాలాకష్టం.ఇది నా స్వంతంగా ఆలోచించిన విషయం కాదు.తెలంగాణలో 2016లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో భాగంగా పాత 10 జిల్లాలలో పూర్తిగా ఇదే పద్దతి పాటించిన అనుభవంతో వివరిస్తున్నాను.కాస్త శ్రమపడ్డా ఇది అవసరం.తిరిగి ఇదే పద్దతిని నేను శ్రీ కాకుళం జిల్లా (పాత జిల్లా) పేజీలో పాటించాను.ఆ విభాగాలు ఈ దిగువ వివరించాను.గమనించగలరు.
సంబంధిత రెవిన్యూ డివిజన్ వ్యాసాల సవరణ
[మార్చు]రెవిన్యూ డివిజన్ వ్యాసాలు సరిచేయాలి. కొత్త రెవిన్యూ డివిజన్లు ఏర్పడినట్లైతే వాటిని సృష్టించాలి. --అర్జున (చర్చ) 03:50, 6 ఏప్రిల్ 2022 (UTC)
సంబంధిత మండల వ్యాసాల సవరణలు
[మార్చు]జిల్లా మండలాల మూస సవరణ
[మార్చు]{{బాపట్ల జిల్లా మండలాలు}} చేశాను. దీనినొకసారి తనిఖీ చేయటానికి సహాయం చేయండి.--అర్జున (చర్చ) 02:42, 5 ఏప్రిల్ 2022 (UTC),
- ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ 2022 భాగంగా జారీచేసిన రాజపత్రం ప్రకారం పరిశీలించి మండలానికి చెందని యర్రగొండపాలెం మండలం తొలగించి, జిల్లాకు చెందిన జె.పంగులూరు మండలం కూర్పు చేసాను. యర్రా రామారావు (చర్చ) 08:38, 5 ఏప్రిల్ 2022 (UTC)
వ్యాసంలో సవరణ
[మార్చు]వ్యాసంలో జిల్లా పేరు సవరించాలి. --అర్జున (చర్చ) 02:41, 5 ఏప్రిల్ 2022 (UTC)
- బాట్ తో మార్చాను. అర్జున (చర్చ) 09:36, 5 ఏప్రిల్ 2022 (UTC)
జిల్లా మండలాల మూస సవరణ
[మార్చు]సంబంధిత మండలాల పేజీలలో జిల్లా వర్గాన్ని జిల్లా మండలాల మూస మార్చటం ద్వారా బాపట్లగా మార్చాలి. అర్జున (చర్చ) 02:35, 5 ఏప్రిల్ 2022 (UTC)
- బాట్ తో మార్చాను. అర్జున (చర్చ) 09:36, 5 ఏప్రిల్ 2022 (UTC)
మాతృ జిల్లాల మండల మూసలలో తొలగింపులు
[మార్చు]- బాట్ తో మార్చాను.--అర్జున (చర్చ) 09:46, 5 ఏప్రిల్ 2022 (UTC)
సంబంధిత గ్రామ వ్యాసాల సవరణలు
[మార్చు]- సంబంధిత గ్రామాలలో జిల్లా పేరు, మండలంపేరు మారిన చోట కొత్తపేరుతో సవరించాలి. (చెరుకుపల్లి మండలం (గుంటూరు జిల్లా) -> చెరుకుపల్లి మండలం (బాపట్ల జిల్లా) , కొల్లూరు మండలం (గుంటూరు జిల్లా) -> కొల్లూరు మండలం (బాపట్ల జిల్లా) ). --అర్జున (చర్చ) 02:41, 5 ఏప్రిల్ 2022 (UTC)
సంబంధిత పురపాలక సంఘ వ్యాసాల సవరణలు
[మార్చు]- బాపట్ల పురపాలక సంఘం, చీరాల పురపాలక సంఘం, రేపల్లె పురపాలక సంఘం సవరించాలి.--అర్జున (చర్చ) 12:44, 5 ఏప్రిల్ 2022 (UTC)
సంబంధిత శాసనసభ నియోజకవర్గాలు, లోకసభ నియోజకవర్గాలు సవరణ
[మార్చు]శాసనసభ నియోజకవర్గాలు, లోకసభ నియోజకవర్గాలు సవరించాలి.--అర్జున (చర్చ) 00:34, 7 ఏప్రిల్ 2022 (UTC)
వికీడేటాలో సవరణలకు సహాయం
[మార్చు]మండలాల సంబంధించిన జిల్లా, రెవిన్యూ డివిజన్ వివరాలు వికీడేటాలో చేయుటకు సహాయంగా గూగుల్ షీట్ లో చేర్చాలి. అర్జున (చర్చ) 13:15, 5 ఏప్రిల్ 2022 (UTC)
- OSM లో మండలాలు కొత్త జిల్లాలకు అనుగుణంగా లభిస్తున్నందున, రెవిన్యూ డివిజన్ వివరాలు వికీడేటా పరిపాలన విభాగాల క్రమంలో వాడనందున, ఈ పని అవసరంలేదు. అర్జున (చర్చ) 07:02, 17 ఏప్రిల్ 2022 (UTC)
జిల్లా, మండల పటాల సవరణలు
[మార్చు]జిల్లా, మండల పటాలలో సవరణలు OSM లో చేయాలి. అర్జున (చర్చ) 13:17, 5 ఏప్రిల్ 2022 (UTC)
- OSM సవరణలు పూర్తయ్యాయి. తాజా పరచిన జిల్లా సూచిక పటాలు కామన్స్ లో లభ్యమవుతున్నాయి. ఇవి కొత్త జిల్లాల వ్యాసాలలో వాడుకోవాలి. మండల సూచిక పటాల స్థానే, కొత్త మండల సమాచారపెట్టె ద్వారా OSM పటాలు కనబడేలా చేస్తున్నాము. అర్జున (చర్చ) 07:02, 17 ఏప్రిల్ 2022 (UTC)
జిల్లా పేజీలో వికీలింకులు
[మార్చు]వికీలింకులు తనిఖీ చేసి అవసరమైన సవరణలు చేర్చాలి. --అర్జున (చర్చ) 00:55, 7 ఏప్రిల్ 2022 (UTC)
కొత్త జిల్లా సంబంధిత అధిక ప్రాధాన్యత వ్యాసాల సవరణల పురోగతి
[మార్చు]సవరణల పురోగతి చిట్టా చేర్చినవారు..అర్జున (చర్చ) 05:56, 21 ఏప్రిల్ 2022 (UTC)
- కొత్త జిల్లాకు సంబంధించిన అధిక ప్రాధాన్యత వ్యాసాల సవరణలు జరిగినప్పుడే తెవికీలో జిల్లా సంబంధిత వ్యాసాల నాణ్యత మెరుగవుతుంది. ఈ చిట్టా దానికి ఉపయోగపడుతుంది.
- సవరణలు జరిగినప్పుడు, సంబంధిత అంశం వరుసలో పురోగతికి సంబంధించిన {{taskp}} పరామితి తాజాపరచి, చివరన కామా చేర్చి, తమ వాడుకరి పేరు (సంతకం కాదు) చేర్చాలి.
- పురోగతి 75 శాతానికి చేరిన తరువాత, ఆ సవరణలలో పాల్గొనని వారు తనిఖీ చేసి, చర్చల ద్వారా,లేక నేరుగా అభివృద్ధి అయిన తరువాత పురోగతిని 100గా చేసి, చివరగా తమ వాడుకరి పేరు (సంతకం కాదు)చేర్చాలి.
- వీటి గురించి చర్చలు ఏవైనా అనువైన చర్చపేజీలో ప్రత్యేక విభాగం చేర్చి చేయాలి. ఈ చర్చా విభాగంలో చేయకూడదు.
- సంబంధిత వ్యాసాలు లేకపోతే (ఉదాహరణకు రెవిన్యూ డివిజన్ వ్యాసాలు), వాడుకరి పేరు చేర్చకుండా పురోగతిని నేరుగా 100 చేయండి.
- సవరణలు అన్ని పూర్తయినప్పుడు, పని ముగిసింది అనే వ్యాఖ్య, తగిన వివరణలతో (ఇంకా మెరుగు చేయవలసిన అంశాలేమైనా వుంటే పేర్కొంటూ) చేర్చి వికీసంతకంతో అడుగున చేర్చండి.
- ○
- ◕ , ముఖ్య పట్టణం, Arjunaraoc
- ◕ , మండల వ్యాసాలు, Arjunaraoc
- ● , రెవిన్యూ డివిజన్ వ్యాసాలు
- ◕ , నగరాలు/పట్టణాలు, స్థానిక సంస్థలు, Arjunaraoc
- ◕ , లోకసభ, శాసనసభ నియోజకవర్గాలు, Arjunaraoc
- ◕ , మాతృ జిల్లా(లు), Arjunaraoc
- ◕ , జిల్లా పరిధిలో వుండి పైన ఉదహరించిన విభాగాలలో చేరని జనావాసాలు కాని వాటికి వ్యాసాలు (ఉదా:రైల్వే స్టేషన్లు; గ్రంథాలయాలు;దేవాలయాలు), Arjunaraoc
, క్రింద పేర్కొన్న అన్ని వ్యాసాలు, జిల్లా పేజీ copy edit
బాపట్ల జిల్లా గ్రామాలలో పేరు సవరణలు
[మార్చు]బాపట్ల జిల్లా గ్రామాలలో (363) జిల్లా పేరు సవరణలు, మండలాల పేర్లలో దారిమార్పులు జరిగినపుడు అవి బాట్ తో పూర్తిచేశాను. ఏమైనా దోషాలు జరిగివుంటే నాకు తెలపండి లేక సరిచేయండి. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 06:13, 24 ఏప్రిల్ 2022 (UTC)
బాపట్ల జిల్లా సంబంధిత వ్యాసాలు
[మార్చు]పెట్ స్కాన్ క్వెరీ ద్వారా బాపట్ల జిల్లాకు సంబంధించి సవరణలు జరిగిన వ్యాస,మూస, వర్గ పేరుబరులలోని వ్యాసాలు చేరవచ్చు. మొత్తం: 462 . --అర్జున (చర్చ) 06:25, 24 ఏప్రిల్ 2022 (UTC)
జనావాసాలన్నిటికి వికీడేటాలో వివరణ సవరణ
[మార్చు]బాపట్ల జిల్లా పరిధిలో జనావాసాలన్నిటికి, పాత జిల్లా స్థానే కొత్త జిల్లాను వివరణలో తాజా చేశాను. మొబైల్ వాడుకరులకు వివరణ సరిగా కనబడుతుంది. అర్జున (చర్చ) 09:09, 24 ఏప్రిల్ 2022 (UTC)
అయోమయ నివృత్తి సవరణలు
[మార్చు]అయోమయ నివృత్తి పేజీలలో జిల్లా సంబంధిత అంశాలకు జిల్లా పేరు మార్చటం, అంశం లేకపోయినట్లైతే అంశం చేర్చటం, మండల వ్యాసాలవరకు అయోమయనివృత్తి పేజీలకు లింకులుంటే వాటిని సరిచేశాను. అర్జున (చర్చ) 12:11, 3 మే 2022 (UTC)
- దీనికొరకు వాడిన పెట్ స్కాన్ క్వెరీ మొదటిది బాపట్ల జిల్లా వర్గం వృక్షంలో అన్నివ్యాసాలను పొందటం (వాటిని తదుపరి క్వెరీలో వాడాలి)
- ఈ వ్యాసాలనుండి లింకులుగల అయోమయ నివృత్తి వ్యాసాలు పొందడం , ఈ జాబితాతో ఇంకేమైనా అయోమయనివృత్తి లింకులు తనిఖీ చేయవచ్చు. --అర్జున (చర్చ) 12:38, 3 మే 2022 (UTC)
- పై పనికి deepcat వెతకటం ఉపయోగం. ఉదాహరణ గోపాలపురం సంబంధిత బాపట్ల జిల్లా వ్యాసాలకు, ఈ ఫలితంలో గోపాలపురం (అద్దంకి) వ్యాసం అద్దంకి మండలం వ్యాసంలో అయోమయ నివృత్తికి కాక సరిగా లింకుచేసినట్లు గమనించవచ్చు. --అర్జున (చర్చ) 12:41, 3 మే 2022 (UTC)