మూస:Rand

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Template documentation[view] [edit] [history] [purge]

ఈ మూసను వాడి 0కు count-1కు మధ్యలో ఉన్న ఏదో ఒక సంఖ్యను యాదృచ్ఛికంగా సృష్టించవచ్చు.

వాడుక:
 • {{Rand|count|seed|prime}}
 • ఈ మూసకు కావలిసిన పారామీటర్లను ఇవ్వనప్పుడు, ఆ పారామీటర్లకు మూసలోనే ఉన్న విలువలను వాడుకుంటుంది. పారామీటర్ల విలువలన్నీ తప్పనిసరిగా పూర్ణాంకాలయ్యుండాలి.
 • count పారామీటరుకు మూసలో 100 అనే విలువను సూచించారు. (అంటే ఈ పారామీటరుకు ఏ విలువా ఇవ్వకపోతే 0కు మరియు 99కి మధ్యన ఉన్న ఏదో ఒక సంఖ్యను ఎన్నుకుంటుంది) సున్నా కాని సంఖ్యను ఏదయినా ఇవ్వవచ్చు.
 • seed పారామీటరుకు మూసలో {{#time:z}} నుండి వచ్చే విలువను తీసుకున్నారు. దీనిని కూడా ఇంకేదయినా విలువతో మార్చవచ్చు (ఒకే పేజీలో భిన్నమైన సంఖ్యలను సృష్టించడానికి ఈ పారామీటరును ఉపయోగించవచ్చు).
 • prime పారామీటరుకు విలువను మూసలో 67గా నిర్ణయించారు, 17 కంటే పెద్దవైన ప్రధానాంఖాలేవయినా వాడుకోవచ్చు (దీనినికూడా ఒకే పేజీలో భిన్నమైన సంఖ్యలను సృష్టించడానికి ఈ పారామీటరును ఉపయోగించవచ్చు).
ఈ క్రింది ఉదాహరణలు 0కు 999కు మధ్యన ఉన్న సంఖ్యలను సృష్టిస్తాయి:
 • {{Rand|1000}} = 217
 • {{Rand|1000|312|67}} = 217 (దీని విలువ కూడా పైదానిలాగానే ఉంటుంది)
 • {{Rand|1000|312|61}} = 293 (ఇది దీని తరువాత వచ్చేవాటి విలువలన్నీ వేరువేరుగా ఉండాలి)
 • {{Rand|1000|6}} = 739
 • {{Rand|1000|5}} = 976
 • {{Rand|1000|4}} = 213
 • {{Rand|1000|3}} = 450
 • {{Rand|1000|2}} = 687
 • {{Rand|1000|1}} = 924
 • {{Rand|1000|0}} = 161
 • {{Rand|1000|1|17}} = 61 (ప్రాధానాంకం మారుస్తున్నప్పుడు)
 • {{Rand|1000|1|19}} = 161
 • {{Rand|1000|1|23}} = 953
 • {{Rand|1000|1|29}} = 901
 • {{Rand|1000|1|31}} = 161
 • {{Rand|1000|1|37}} = 901
 • {{Rand|1000|1|41}} = 381
 • {{Rand|1000|1|43}} = 273
 • {{Rand|1000|1|47}} = 121
 • {{Rand|1000|1|51}} = 401
 • {{Rand|1000|1|53}} = 333
 • {{Rand|1000|1|59}} = 121
 • {{Rand|1000|1|61}} = 221
 • {{Rand|1000|1|67}} = 161
 • {{Rand|1000|1|71}} = 841
 • {{Rand|1000|1|73}} = 253
 • {{Rand|1000|1|79}} = 601
గమనిక:
 • seedను ఒక క్రమ పద్దతిలో మారుస్తూ, మూసను పలుమార్లు ఒకేపేజీలో వాడినప్పుడు, ఈ మూస సృష్టించే సంఖ్యలు కూడా క్రమపద్దతిలో వస్తాయి;
 • primeను మారుస్తుంటే ఒక క్రమపద్దతిలో లేని సంఖ్యలను సృష్టించుకోగలుగుతాము.
 • ఒక పేజీలో పారామీటర్లను మార్చకుండా మూసను రెండుమూడు సార్లువాడితే ప్రతీసారీ ఒకే సంఖ్యను సృష్టిస్తుంది, తద్వారా ఒకే వ్యాసానికి రెండుమూడులింకులు కూడా సృష్టించుకోవచ్చు.
"https://te.wikipedia.org/w/index.php?title=మూస:Rand&oldid=206726" నుండి వెలికితీశారు