మూస చర్చ:తెలుగు వ్యంగ్య చిత్రకారులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంగ్ల పేర్ల స్థానంలో తెలుగు పేర్లు ఉంటే బాగుంటుంది.Rajasekhar1961 04:59, 17 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు K మరియు AVM గురించి వ్రాసినట్టున్నారు. ఈ కార్టూనిస్టులు వారి సంతకాలు ఆంగ్లభాషలోనే పొడి అక్షరాలలోనె పెడతారు, అందుకని తప్పనిసరి అయ్యి వారి ఐడెన్‌టిటీ పోకూడదని ఆంగ్లంలోనె వ్రాశాను. --S I V A 15:34, 17 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]