మూస చర్చ:బొమ్మ అభ్యర్థన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాటలబాబు గారు.. ఈ మూసను తెచ్చి మంచి పని చేశారు..ఈ మూసను చర్చా పేజీలలో మాత్రమే ఉపయోగించండి.--వైజాసత్య 13:15, 22 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఔనౌను చర్చా పేజిలకు మాత్రమే, వికీ గురించి ఇప్పుడే నేర్చుకొంటున్నాను, మూసలు తయారు చేయడం మెదలైనవి--మాటలబాబు 13:21, 22 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
మీ మూసలో చిన్న తప్పు దొర్లినట్టుంది అందుకే చర్చ:శంకరంబాడి సుందరాచారి ఇక్కడ వర్గం కనిపించటం లేదు --వైజాసత్య 14:15, 22 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]