చర్చ:శంకరంబాడి సుందరాచారి
స్వరూపం
రచనలపై ప్రశ్న
[మార్చు]ఇది చాలా మంచి వ్యాసము
వీరు ఇన్ని పుస్తకాలు వ్రాసినారు అని నాకు తెలీనే తెలీదు
ఏదో ఓ మంచి పాట మాత్రమే వ్రాసినారు అని అనుకుంటున్నాను, ఈ పాటే ఇంత బాగుంటే మిగిలిన పుస్తకాలు ఎంత బాగుంటాయో అని చాలా ఉత్సాహంగా ఉన్నది,
ఎక్కడ లభిస్తాయో మీకేమయినా తెలుసా చదువరిగారు?
- *ఆయన రాసిన చాలా పుస్తకాలు ప్రస్తుతం ముద్రణలో లేవని తెలిసింది. నేను కూడా ఆ పుస్తకాలేవీ చదవ లేదు. వేటపాలెం గ్రంధాలయం లో ఉన్నాయని నేను వెబ్ లోనే చూసాను.-Chaduvari 08:24, 26 August 2005 (UTC)
- ఈయన తాలూకు విగ్రహము చూడాలన్టే పొద్దుటూరు(కడప జిల్లా)సెంటరులో ఉంటుంది.ఇంకా వివరాలు కావాలంటే జానుమద్ది హనుమచ్ఛాస్త్రి,సి.పి.బ్రవును గ్రన్ధాలయము,కడప. వారికి తెలియవచ్చు.వారిద్దరూ సమకాలికులు. ఈయన ఇంకా జీవించి ఉన్నారు. ఎక్కడ రాయాలో తెలియక ఇక్కడ రాస్తున్నాను క్షమించండి.(ఎవిబిఎమ్కె)
మరణించిన సంవత్సరం
[మార్చు]చాలా చోట్ల సుందరాచారి 1977లో మరణించాడని ఉంది. కానీ ఈయన శిష్యుడేమో 1979లో మరణించేదాకా తన ఇంట్లోనే ఉన్నట్టు వ్రాశారు[1]. ఏది నిజమో నిర్ధారించుకోవాలి. --వైజాసత్య (చర్చ) 10:02, 5 ఫిబ్రవరి 2014 (UTC)