Jump to content

మూస చర్చ:మార్గదర్శిని

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

మూస:మార్గదర్శిని/నమూనా1 - ఇక్కడ నేనొక మెరుగైన మార్గదర్శిని సృష్టించాను. దానిపై సలాహాలు, సూచనలు ఇవ్వండి --వైజాసత్య 08:49, 31 ఆగష్టు 2007 (UTC)

విజ్ఞానము మరియు సాంకేతికం

[మార్చు]

ఇందులో క్రింద ఇచ్చినవి మాత్రం ఉంటే సరిపోతుందేమో ఆలోచించండి.

'జీవ శాస్త్రము · భౌతిక శాస్త్రము · రసాయన శాస్త్రము · వైద్యశాస్త్రము ·కంప్యూటరు శాస్త్రం· గణిత శాస్త్రము ·ఖగోళ శాస్త్రము · భూగోళ శాస్త్రము'. ప్రస్తుతపు కూర్పులో రసాయన శాస్త్రము లేదు. వృక్ష మరియు జంతుశాస్త్రాలు జీవశాస్త్రంలో భాగాలుగా పరిగణిస్తే వాటి అవసరం ఉండదేమో కదా!!!దేవెర 02:52, 16 అక్టోబర్ 2007 (UTC)

ప్రస్తుతపు మూసలో ఉన్న వర్గాలను వీలైనంత స్థూలమైనవీ, మరియు వ్యాసపుష్టి ఉన్నవి మాత్రమే చేర్చబడినవి. ఈ మూస రూపొందించినపుడు రసాయన శాస్త్రపు వ్యాసాలు ఎక్కువగా లేకపోవటంతో దాన్ని చేర్చలేదు. మూస కాలానుగుణంగా పరిణితి చెందుతుంది --వైజాసత్య 03:05, 16 అక్టోబర్ 2007 (UTC)
చాలా థాంక్సండి. మీరన్న విషయం సరైనదే! ఇప్పటికీ శరీర ధర్మశాస్త్రం తీసివేయవచ్చేమో! వైద్యానికి బదులుగా వైద్యశాస్త్రం అని మార్చొచ్చేమో ఆలోచించండి. దేవెర 03:22, 16 అక్టోబర్ 2007 (UTC)
మార్చవచ్చు కానీ ప్రస్తుతం అన్ని వర్గాలు, ఉపవర్గాలు వైద్యం వర్గంలో ఉన్నట్టున్నాయి. ప్రస్తుతానికి పైపేరు మారుస్తా --వైజాసత్య 14:27, 16 అక్టోబర్ 2007 (UTC)

నమూనా మెరుగు

[మార్చు]

సినిమాకి మనం ప్రాముఖ్యాన్ని పెంచినా వీక్షకుల సంఖ్య తక్కువగా వుంది (2009 విశ్లేషణ). ఇది విజ్ఞానసర్వస్వము కాబట్టి, en:Portal:Contents/Categories#Geography_and_places ఇంగ్లీషులో వాడేదానికి తగిన మార్పులు చేసి వాడుకుంటే బాగుంటుందనిపిస్తుంది. వాటికి తెలుగు పేర్లు ఇచ్చాను. ఇంగ్లీషుది కూడా వుంచాను అనువాదం మెరుగు పరచడానికి.

literature.svg General reference సాధారణ వనరులు
culture.svg Culture and the arts సంస్కృతి మరియు కళలు
countries.png Geography and places భౌగోళం మరియు స్థలాలు
medicine.svg  Health and fitness ఆరోగ్యం మరియు ధృడత్వం
	

lepsydra-pt.svg   History and events చరిత్ర మరియు  ఘటనలు
mathematics.svg Mathematics and logic  గణితం మరియ తర్కం
physics.svg Natural and physical sciences సహజ మరియు భౌతిక శాస్త్రాలు
vip.svg  People and self ప్రజలు మరియు నేను
	

Socrates blue version2.png  Philosophy and thinking తత్వశాస్త్రం మరియు అలోచన
religion.png Religion and belief systems మతం మరియు నమ్మక వ్యవస్థలు
social sciences.png Society and social sciences సమాజం మరియు సామాజిక శాస్త్రం
train.svg Technology and applied sciences సాంకేతికం మరియు  అనువర్తిత శాస్త్రాలు


దీనితో పాటు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కు , భారతదేశం కు వేదికలు వాడితే సరిపోతుందనుకుంటాను. --అర్జున 10:44, 3 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్రప్రదేశ్ బుల్లి పటము

[మార్చు]

User:K.Venkataramana గారికి, మీ మార్పు చేసిన పటము అసహజరంగుల మేళవింపుతో వున్నది. మరియు అనవసరంగా జిల్లాలపేర్లు ఆంగ్లంలో వున్నాయి. పాతదే మెరుగనుకుంటాను. --అర్జున (చర్చ) 00:19, 17 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

User:K.Venkataramana గారికి, సవరించినందులకు ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 23:08, 18 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]