మూస చర్చ:వాడుకరి:JVRKPRASAD/వాడుకరి పెట్టెలు
Appearance
వాడుకరి పెట్టెలకు ప్రత్యేక మూసపేజీతో సమస్య
[మార్చు]వాడుకరి:JVRKPRASAD గారు, వాడుకరి పెట్టెలకు ప్రత్యేక మూసపేజీ చేస్తే ఆ పేజీకూడా సభ్యుల వర్గాలలో చేరుతుంది. ఉదాహరణగా వర్గం:ఆంగ్ల_వికీ_వ్యాసాలని_తెలుగు_వికీ_లో_అనువదించే_వాడుకరులు లో ఈ మూస పేజీ చేరింది. కావున వాడుకరి పెట్టెల సంకలనానికి మూస వాడకుండా నేరుగా వాడుకరి పేజీలో చేర్చమని మనవి. ఆ తరువాత ఈ పేజీ తొలగించవచ్చు. --అర్జున (చర్చ) 06:32, 23 ఆగస్టు 2020 (UTC)
- వాడుకరి:JVRKPRASAD గారు, మూస:ఆంగ్ల వికీ అనువాదకులు సవరించాను కావున సంబంధిత వర్గానికి సమస్య తొలగింది. కాని ఇతర మూసలకు సంబంధించిన వర్గాలకు సమస్య వున్నందున, మీ వాడుకరి పెట్టెలన్నీ మీ వాడుకరిపేజీలో నేరుగా చేర్చవలసినది. --అర్జున (చర్చ) 10:41, 23 ఆగస్టు 2020 (UTC)