మూస చర్చ:శైవం
Appearance
ఆంగ్ల పేరు గల మూస
[మార్చు]ఇది లేదనకొని {{Saivism}} అనే ఆంగ్లపేరుగల మూసను దిగుమతి చేసి అనువదించాను. ముందు నిర్వహణసౌలభ్యానికి మూసలు ఆంగ్లమూసలతో సంధానపరచాలి లేక ఆంగ్లపేరుగల మూసలు వాడితే బాగుంటుంది. --అర్జున (చర్చ) 00:41, 17 జూన్ 2021 (UTC)