మూస చర్చ:సహాయం కావాలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస వాడుక ఫలితాల పురోగతి 2020-07-16[మార్చు]

మూస వాడుక (రచ్చబండ, సముదాయపందిరిలో కనబడేటట్లు చేసిన తేది)ప్రారంభం : 2013-02-11

గడచిన కాలం: 7 సంవత్సరాలు పై బడి

సహాయం చేయబడిన పేజీల విశ్లేషణ[మార్చు]

వర్గం:సహాయం చేయబడిన పేజీలు సంఖ్య:286

ns fulfilled help requests
వాడుకరి చర్చ: 131
చర్చ: 124
వికీపీడియా చర్చ: 10
మూస చర్చ: 9
వికీపీడియా: 7
వర్గం చర్చ: 2
దస్త్రంపై చర్చ: 1
మీడియావికీ చర్చ: 1
వేదిక చర్చ: 1

సంవత్సరానికి సగటున 19 మంది వాడుకరులు తమ చర్చాపేజీలలో సహాయాన్ని అభ్యర్ధించగా సహాయం పొందారు. మొదటి పేరుబరి లో సగటున సంవత్సరానికి 17 పేజీలలో సహయం కావాలి చర్చ కోరగా , సహాయం పొందారు.

సహాయం విఫలమైన పేజీల విశ్లేషణ[మార్చు]

వర్గం:సహాయం కావాలి-‌విఫలం పేజీలు సంఖ్య:24 వివరాలు

ns COUNTA of page_title
చర్చ: 15
మూస చర్చ: 1
వాడుకరి చర్చ: 4
వికీపీడియా చర్చ: 4

సగటున మొదటి పేరు బరిలో సంవత్సరానికి 2 అభ్యర్ధనలు విఫలమైయ్యాయి.

గమనిక:ఒక పేజీలో ఒకటికి మించి సహాయం సంబంధించిన మూసలుండవచ్చు కావున పై గణాంకాలు కలిపి విశ్లేషించటం వీలుకాదు.--అర్జున (చర్చ) 07:35, 16 జూలై 2020 (UTC)