మూస చర్చ:సినిమా
Jump to navigation
Jump to search
సినిమా మూస నాకు చికాకు తెప్పిస్తోంది. ఈ మూసను ఇంగ్లీషు నుంచి తెచ్చుకున్నట్టున్నాము. ఇందులో కథ, చ్రిత్రానువాదం, సంభాషణలు, కళ వగైరా perameters లేవు. కథ, చ్రిత్రానువాదం రెంటికీ రచన అన్న ఒక్క పదం సరిపోదు. మూసఃసినిమా అంటే ఏమీ రావట్లేదు. మూసను edit చేసే మార్గం చెప్పండి.
--నవీన్ 13:31, 9 ఫిబ్రవరి 2007 (UTC)
- అవును. నాకూ అలాగే అనిపించింది. కాని నాకు ఇలాంటి మూసలు మార్చడం చేతగాదు. తెలిసినవారు బాగా బిజీగా ఉన్నట్లున్నారు. కాస్త ఆగండి. పరిష్కారం చూద్దాం. --కాసుబాబు 17:21, 9 ఫిబ్రవరి 2007 (UTC)
- ఇంకా ఏమేమి పారమీటర్లు కావాలో ఇక్కడ రాయండి. అవి చేర్చుతాను --వైఙాసత్య 19:20, 9 ఫిబ్రవరి 2007 (UTC)
- చిత్రానువాదం అంటే screenplay కదా? డబ్బింగ్ అని ఉందేమిటి? ఏది కరెక్ట్ ? ఇంకొక విషయం విడుదల తేదీ వ్రాసినా అది పేజీలో కనపడటం లేదు.--నవీన్ 08:26, 15 ఫిబ్రవరి 2007 (UTC)
- పొరపాటు నాదే చిత్రానువాదం అంటే డబ్బింగ్ అనుకున్నాను. విడుదల పేజీ రాసినా కనపడని పేజీ ఒక చూపిస్తే అందులో ఏమయ్యిందో చూస్తా --వైఙాసత్య 21:16, 16 ఫిబ్రవరి 2007 (UTC)
మూసలో choreography ని కలిపాను. రావట్లేదు ఎందుకు ? --నవీన్ 13:49, 8 మార్చి 2007 (UTC)
- వచ్చింది కదా..బహుశా వెంటనే మీకు కనిపించలేదేమో. ఇలాంటి మూసలలో మార్పులు వెంటనే కనిపించాలంటే కేష్ రిఫ్రెష్ చెయ్యాలి. దీనికి ఒక విధానము పేజీని దిద్దుబాటు మోడ్లో పెట్టి అడ్రస్ బారులో =edit కి బదులు =purge రాసి ఎంటర్ నొక్కాలి.--వైఙాసత్య 19:06, 8 మార్చి 2007 (UTC)
మూస పేరును "చలనచిత్రం" కి మార్చాలి
[మార్చు]"సినిమా" ఒక విదేశ పదం మరియూ "సినిమా" అంటే చలనచిత్రపు కళని లేదా చలనచిత్రాలు చూసే స్థలాన్ని అంటారు. Getsnoopy (చర్చ) 18:23, 10 నవంబరు 2021 (UTC)