మూస చర్చ:Cite web

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తేదీల లింకు[మార్చు]

ఇది గమనించారా, ఆంగ్ల వికీలో [[2000-06-06]] అని చేరిస్తే, ఆ లింకును చూపించేటప్పుడు 2006-06-06గా మారిపోతుంది. కానీ తెలుగు వికీపీడియాలో అలా జరగటం లేదు. వాళ్ళు దానికి మీడియావికీ సాఫ్టువేరును మార్చారా లేక ఏదయినా జావా స్క్రిప్టుని ఉపయోగిస్తున్నారా. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 10:11, 5 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ లింకు చూడండి --వైజాసత్య 10:36, 5 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
మనమీ వేరియబుల్ ను ప్రోగ్రామర్లచే సెట్ చేయించాలనుకుంటా. సెట్ చేసినా అన్నీ భాషలలో సరిగా పనిచేయపోవచ్చు అని కూడా రాసి ఉంది --వైజాసత్య 10:47, 5 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
నేను కూడా అదే అనుకుంటున్నాను. meta:Dynamic_datesను చూడండి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 11:06, 5 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు మూసల పరీక్ష[మార్చు]

చేర్చినది 2019-09-16T06:32:59‎ Arjunaraoc

Testcase 1 (english)[మార్చు]

code

{{cite press release/new| title=Apple to Unveil Next Generation Software at Keynote Address on Monday, June 6 |url=http://www.apple.com/pr/library/2011/05/31wwdc.html |publisher=[[Apple Inc.]] |date=May 31, 2011 |accessdate=May 31, 2011}}

result

Lua error in మాడ్యూల్:Citation/CS1/Date_validation/sandb at line 10: attempt to perform arithmetic on global 'firstblankindex' (a nil value).

Testcase 2 (Telugu web)[మార్చు]

code

{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |access-date=20 ఆగస్టు 2015 |archive-url=https://web.archive.org/web/20140913101654/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23 |archive-date=13 సెప్టెంబరు 2014 |url-status=dead }}

result

"భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 13 సెప్టెంబరు 2014. Retrieved 20 ఆగస్టు 2015.

Testcase 3 (Telugu web)[మార్చు]

code

{{Cite web |url=http://wiki.kupnet.org/index.php?title=Main_Page |title=కుప్పం వికీలోని సమాచారం |access-date=26 జూన్ 2008 |archive-url=https://web.archive.org/web/20091103134646/http://wiki.kupnet.org/index.php?title=Main_Page |archive-date=03 నవంబరు 2009 |url-status=dead }}

result

"కుప్పం వికీలోని సమాచారం". Archived from the original on 03 నవంబరు 2009. Retrieved 26 జూన్ 2008. {{cite web}}: Check date values in: |archive-date= (help)

తెవికీలో వాడుట[మార్చు]

తెలుగు తేదీలతో హెచ్చరికలు కనబడుతున్నందున తేదీలను YYYY-MM-DD పద్ధతిలో లేక తేది లో దిన భాగం (ముందు సున్న చేర్చకుండా), నెల(తెలుగులిపిలో) సంవత్సరం చేర్చవచ్చు. క్రింది పరీక్ష చూడండి--అర్జున (చర్చ) 22:44, 30 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నెలల పేర్లు https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A1%E0%B1%8D%E0%B0%AF%E0%B1%82%E0%B0%B2%E0%B1%8D%3ACitation%2FCS1%2FConfiguration&type=revision&diff=3207994&oldid=3175060# లో ఎడమవైపు చూపబడినవి వాడండి. --అర్జున (చర్చ) 05:45, 2 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Testcase 4 (Telugu web)[మార్చు]

code

{{Cite web |url=http://wiki.kupnet.org/index.php?title=Main_Page |title=కుప్పం వికీలోని సమాచారం |access-date=26 జూన్ 2008 |archive-url=https://web.archive.org/web/20091103134646/http://wiki.kupnet.org/index.php?title=Main_Page |archive-date=3 నవంబరు 2009 |url-status=dead }}

result

"కుప్పం వికీలోని సమాచారం". Archived from the original on 3 నవంబరు 2009. Retrieved 26 జూన్ 2008.

ref పరామితి[మార్చు]

ref పరామితి తెవికీలో పనిచేయుటలేదు. పరిశీలనకు https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%A4%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B3%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81&oldid=3208039 లో 6 వ మూలం చూడండి. ప్రస్తుతానికి last, date పరామితులతో సరిచేసి వాడాను. అర్జున (చర్చ) 05:42, 2 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]