మూస చర్చ:Fdw-puf
స్వరూపం
మూసతో సమస్య
[మార్చు]ట్వింకిల్ తో ఫైల్ తొలగింపుకు వాడినపుడు, ఫైల్ సృష్టికర్త వాడుకరిపేజీలో మూస తీరు సరిగాలేదు. ఆంగ్లవికీలో చూస్తే ఈ మూస కనబడలేదు. చరిత్ర ప్రకారం en:User talk:Mz7 దిగుమతి చేసినట్లుగా వున్నది. ట్వింకిల్ తొలిదశలో కోడ్ లో ఈ మూస వాడకం పరిశీలించి, తాజాగా ఆంగ్ల వికీలో వాడుతున్న మూసతో మార్చాలి. --అర్జున (చర్చ)