Jump to content

మూస చర్చ:Infobox person

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

దారి మార్పు

[మార్చు]

వాడుకరి:రుద్రుడు గారు, ఈ మూసను సమాచార పెట్టె వ్యక్తి అనే పేరుకు తరలించారు. కానీ ఎక్కువగా వ్యక్తుల వ్యాసాలలో దీన్నే వాడుతున్నాం. ఇంగ్లీషు మూసలను రీయూజ్ చేసే సౌలభ్యం వల్ల తెలుగు మూసలను రీప్లేస్ చేస్తున్నాం. కాబట్టి దీని చర్చ లేనిదే దారి మార్చవద్దు. - రవిచంద్ర (చర్చ) 17:00, 17 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర మూస చర్చాపేజీలో మొదట చర్చించకుండా దారిమార్పులు సృష్టించను. నేను అయోమయంలో ఉన్నాను. ఇంగ్లిష్ టెంప్లేట్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామా?లేదా తెలుగు మూసల స్థానంలో ఇంగ్లీషు మూసలు వస్తున్నాయా?లేదా వినియోగదారులు ఎక్కువగా ఉంటే, మేము దారిమార్పులను సృష్టించడం లేదు? చాలా తక్కువ మంది ఎడిటర్లు ఉపయోగిస్తుంటే మాత్రమే మేము రీడైరెక్ట్ చేస్తున్నామ  ? రుద్రుడు (చర్చ) 18:22, 17 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ఇంగ్లీషు మూసలే ఎక్కువగా ఉపయోగిస్తున్నాము. ఎందుకంటే వీటిని ఆంగ్ల వికీలో రూపకల్పన చేసిన మూసలను మనం ఇక్కడికి సులభంగా దిగుమతి చేసుకుని తెలుగు లేబుల్స్ మార్చి వాడుకోవచ్చు. మనం ప్రత్యేకంగా తెలుగు మూసలను సృష్టిస్తే వాటిని అప్ డేట్ చేసే సాంకేతిక నైపుణ్యం ఉన్నవారు తక్కువ. అందువల్ల నా మొదటి ప్రాధాన్యత ఆంగ్ల మూసలకే. - రవిచంద్ర (చర్చ) 06:53, 18 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]