మూస చర్చ:Infobox settlement
వాడుక
[మార్చు]తెలుగు వికీలో ప్రధానంగా జిల్లా,రాష్ట్ర స్థాయి వ్యాసాలలో వాడారు, ఉదా:https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%97%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B1%82%E0%B0%B0%E0%B1%81_%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE&oldid=2628956, https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%9A%E0%B0%82%E0%B0%A1%E0%B1%80%E0%B0%97%E0%B0%A2%E0%B1%8D&oldid=2421340 వాడినంతవరకు పూర్తిగా అనువాదం కాలేదు.--అర్జున (చర్చ) 12:28, 6 ఏప్రిల్ 2019 (UTC)
చివరిగా దిగుమతి ఐన లింకు
[మార్చు]ఆంగ్ల లింకు 2013-07-15T01:29:59 రూపం వైజాసత్య దిగుమతి చేశారు. --అర్జున (చర్చ) 04:34, 9 ఏప్రిల్ 2019 (UTC)
- ఆంగ్ల వికీలో మూస చాలా మార్పులకు గురి అవుతున్నది. కావున మరల ఆంగ్లవికీనుండి దిగుమతి చేయటం మంచిది కాదనుకుంటాను. --అర్జున (చర్చ) 04:35, 9 ఏప్రిల్ 2019 (UTC)
- పాత కోడ్ తో పనిచేయటానికి ఆంగ్లంలో పనిచేసే ఉదాహరణలు కూడా వుండవు కావున, ఆంగ్ల వికీనుండి తాజాచేశాను. 768పేజీలకు మాత్రమే ప్రస్తుతము లింకు వుంది. వాటిని సరిచేయటానికి ఇది మంచి ప్రారంభం కావొచ్చు. --అర్జున (చర్చ) 09:57, 9 ఏప్రిల్ 2019 (UTC)
వాడుక సమస్యలు
[మార్చు]Infobox settlement/sandbox లో అనువాదం చేస్తున్నాను. అయితే ఆంగ్ల వికీనుండి దిగుమతి చేసిన కోడ్ తో ఆంగ్ల ఉదాహరణలకు కూడా విస్తీర్ణం లేక Area కు మానం (కిమీ2 ) కనబడుటలేదు. ఆంగ్లవికీలో సహాయం కొరకు అర్ధించాను.--అర్జున (చర్చ) 23:09, 9 ఏప్రిల్ 2019 (UTC)
- 2013-11-04T11:58:41 నాటి {{Infobox Settlement/sandbox}} వాడి మార్పులు చేసిన రూపంలో విస్తీర్ణం, సాంద్రత కొలమానంతో సరిగా లెక్కకట్టబడుతున్నది కాని జనాభా చూపించుటలేదు. ఇది పాతదైన {{Permi2km2}} లాంటి మూసలు వాడుతున్నట్లుంది. దీనిని తెలుగు నగరానికి ఉదాహరణగా వాడాను. ఆంగ్ల వికీలో జరిగిన మార్పుల తేడాలు --అర్జున (చర్చ) 06:17, 12 ఏప్రిల్ 2019 (UTC)
- Module:Formatnum వాడబడుతున్నదని గమనించి దిగుమతి చేసాను. కాని దీనికి సంబంధించినది కాదు. ఆకృతిలో వున్న formatnum పార్సర్ ఫంక్షన్ వాడుతున్నారు--అర్జున (చర్చ) 05:41, 13 ఏప్రిల్ 2019 (UTC)
- బగ్ కనుగొని పరిష్కరించాను. ../metric ../metric/mag మరియు అటువంటి మూసలలో, formatnum: పార్సర్ ఫంక్షన్ పరిధి మార్చాలి. ఉదాహరణ మార్పుకి చూడండి---అర్జున (చర్చ) 08:46, 14 ఏప్రిల్ 2019 (UTC)
- ../densdisp లో దోషాలు సవరించాను. దీనికొరకు /metric, /impus లో కూడా స్వల్పమార్పులు చేయబడినవి. --అర్జున (చర్చ) 08:15, 26 ఏప్రిల్ 2019 (UTC)
దీనిపై ఆధారపడిన మూసలు
[మార్చు]{{Infobox India district}} ను అనువాదం చేసి పాతబడిన {{India Districts}} ను దారిమళ్లించాను.--అర్జున (చర్చ) 06:08, 23 ఏప్రిల్ 2019 (UTC) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాలకు కూడా కొత్త మూస సంబంధించిన విధానం చర్చ తరువాత వాడాలి. --అర్జున (చర్చ) 06:08, 23 ఏప్రిల్ 2019 (UTC)
- {{Infobox India AP Village}} చిత్తుప్రతి చేశాను. --అర్జున (చర్చ) 10:20, 26 ఏప్రిల్ 2019 (UTC)
- {{Infobox India TG Village}} చిత్తుప్రతి ఇటీవల చేశాను. అర్జున (చర్చ) 06:10, 13 ఫిబ్రవరి 2020 (UTC)