మృణాల్ కులకర్ణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మృణాల్ కులకర్ణి
జననం (1971-06-21) 1971 జూన్ 21 (వయసు 53)[1]
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మీరాబాయి
సొన్ పరి
జీవిత భాగస్వామిరుచిర్ కులకర్ణి (1990)
పిల్లలువిరాజస్ కులకర్ణి (b. 1992)[2]
తల్లిదండ్రులువిజయ్ దేవ్
వీణ దేవ్
బంధువులుజైరామ్ కులకర్ణి (మామయ్య)

మృణాల్ కులకర్ణి (జననం 21 జూన్ 1971)[3] భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటి & దర్శకురాలు. ఆమె దూరదర్శన్ లో ప్రసారమైన 'మీరాబాయి' సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

మరాఠీ సినిమాలు

[మార్చు]
  1. మజా సౌభాగ్య (1994)
  2. జమ్లా హో జమ్లా (1995)
  3. జోడిదార్ (2000) మరాఠీ చిత్రం
  4. వీర్ సావర్కర్ (2001)
  5. విశ్వాస్ (2003) [4]
  6. థాంగ్ (2005)
  7. రాజకరణ్ (2005)
  8. బయో (2006)
  9. కషాలా ఉద్యాచి బాత్ (2012) [5]
  10. ఆరోహి గోష్ట్ తిఘంచి (2012) [6]
  11. జై జై మహారాష్ట్ర మజా (2012) [7]
  12. దేహ (2013) [8]
  13. లెక్రూ (2000) [9]
  14. తుజ్యా మజ్యాత్ (2008) [10]
  15. ప్రేమ్ మ్హంజే ప్రేమ్ మ్హంజే ప్రేమ్ అస్తా (2013)
  16. ఎ రైనీ డే (2014) [11]
  17. 'యెల్లో' (2014)
  18. రామ మాధవ్ (2014)
  19. రాజ్వాడే అండ్ సన్స్ (2015)
  20. & జరా హాట్కే (2016) [12]
  21. ఫర్జాంద్ (2018)
  22. యే రే యే రే పైసా (2018)
  23. యే రే యే రే పైసా 2 (2019)
  24. ఫత్తేషికాస్ట్ (2019) [13]
  25. పవన్‌ఖిండ్ (2022) [14] [15]
  26. షేర్ శివరాజ్ (2022)

హిందీ సినిమాలు

[మార్చు]
  • కమ్లా కి మౌత్ (1989)
  • జై దక్షిణేశ్వర్ కాళీ మా (1996)
  • డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ (2000); సవితా అంబేద్కర్
  • ఆషిక్ (2001)
  • వీర్ సావర్కర్ (2001)
  • ఉఫ్ క్యా జాదూ మొహబ్బత్ హై... (2004)
  • కుచ్ మీతా హో జాయే (2005)
  • క్వెస్ట్ (2006)
  • చోడో కల్ కీ బాతేన్ (2012)
  • రాజా శివఛత్రపతి (2012)
  • మేడ్ ఇన్ చైనా (2019)
  • రామ్ గోపాల్ వర్మ కీ ఆగ్ (2007)
  • రాస్తా రోకో (2006)
  • ఎ రైనీ డే (2014)
  • సంభాజీ 1689 (2017)
  • లేకర్ హమ్ దీవానా దిల్ (2014)
  • కాశ్మీర్ ఫైల్స్ (2022)
  • డియర్ దియా (2022) [16]

టెలివిజన్

[మార్చు]
  • స్వామి
  • శ్రీకాంత్
  • శనివారం సస్పెన్స్ (ఎపిసోడ్ 59)
  • శనివారం సస్పెన్స్ ఎపిసోడ్ 92
  • రిష్టే
  • రాజా కీ ఆయేగీ బారాత్
  • సన్ పరి (2000-2004)
  • స్పర్ష్
  • చట్టాన్ (హిందీ)
  • టీచర్
  • జిందగీ. . . తేరీ మేరీ కహానీ
  • కాళి - ఏక్ అగ్నిపరీక్ష
  • గుంటాట హృదయ్ హే (మరాఠీ)
  • హస్రతీన్
  • నీలాంజనా
  • అవంతిక (మరాఠీ)
  • బీటా (హిందీ)
  • హ్యాపీ జర్నీ (మరాఠీ ట్రావెల్ షో)
  • ఖామోషియాన్
  • గ్రేట్ మరాఠా
  • మీరా బాయి
  • రాజా శివఛత్రపతి
  • నూర్జహాన్
  • ద్రౌపది
  • అస్తిత్వ. . . ఏక్ ప్రేమ్ కహానీ

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర వేదిక గమనికలు
2021 జీత్ కీ జిద్ దీప్ తల్లి జీ5 [17]

ఇవి కూడ చూడండి

[మార్చు]

హుజూర్పాగా

మూలాలు

[మార్చు]
  1. "Birthday greetings to Mukti, Neaa, Rishina, Mrinal, Gauri, Gautami and Shiv". Tellychakkar Dot Com (in ఇంగ్లీష్). 2014-06-21. Retrieved 2020-02-09.
  2. "Maza Hoshil Na fame Virajas Kulkarni: My approach towards TV industry was different because of my mom Mrinal Kulkarni". The Times of India (in ఇంగ్లీష్). 2020-03-09. Retrieved 2021-02-01.
  3. "Birthday wishes galore for Rishina, Mrinal, Gauri, Mukti, Gautami". Tellychakkar Dot Com (in ఇంగ్లీష్). 2015-06-21. Retrieved 2020-02-09.
  4. "LIVE TV - Watch Indian TV Channels - Live Streaming and Catchup TV - LIVE News Online - in.com". In.com. Retrieved 14 October 2018.[permanent dead link]
  5. "Kashala Udyachi Baat Movie Review - The Common Man Speaks". Thecommonmanspeaks.com. 14 April 2012. Retrieved 14 October 2018.
  6. "Aarohi Gosht Tighanchi (2012)". Gomolo.com. Archived from the original on 14 అక్టోబరు 2018. Retrieved 14 October 2018.
  7. "Jai Jai Maharashtra Majha Movie Review {3/5}: Critic Review of Jai Jai Maharashtra Majha by Times of India". Timesofindia.indiatimes.com. Retrieved 14 October 2018.
  8. "Deha (2008) Complete Cast & Crew - BollywoodMDB". Bollywoodmdb.com. Archived from the original on 15 అక్టోబరు 2018. Retrieved 14 October 2018.
  9. "Lekroo (2000) Cast and Crew". Gomolo.com. Archived from the original on 15 అక్టోబరు 2018. Retrieved 14 October 2018.
  10. "Tuzya Mazyat could have been better". Rediff.com. Retrieved 14 October 2018.
  11. "Movie Review: A Rainy Day - Times of India". Timesofindia.indiatimes.com. Retrieved 14 October 2018.
  12. "& Jara Hatke Movie Review {3.5/5}: Critic Review of & Jara Hatke by Times of India". Timesofindia.indiatimes.com. Retrieved 14 October 2018.
  13. "'Fatteshikast': Character poster of Mrinal Kulkarni as 'Rajmata Jijau' unveiled! - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-12-11.
  14. Satphale, Anup (15 June 2020). "Director Digpal Lanjekar begins post production work of 'Jung Jauhar' in Pune". The Times of India. Retrieved 5 March 2021.
  15. "जंगजौहर चित्रपटाचे नामांतर पावनखिंड -Pawan Khind - New Marathi Movie - Jungjauhar - Digpal Lanjekar". Lokmat. 2 March 2021. Retrieved 5 March 2021.
  16. "Pruthvi Ambaar unveils the first look of 'Dia' Hindi remake - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-05-11.
  17. "'Jeet Ki Zid': Amit Sadh opens up on working with Sushant Singh and Amrita Puri in Zee5 series". DNA India (in ఇంగ్లీష్). 2021-01-22. Retrieved 2021-02-10.

బయటి లింకులు

[మార్చు]