మెండలీఫ్ ఆవర్తన పట్టిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Mendeleev's 1871 periodic table

1869లో మెండలీఫ్ అనే రష్యన్ శాస్త్రవేత్త మూలకాలను పరమాణు భారాల ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చాడు. అప్పుడు ఒక నిర్దిష్ట వ్యవధిలో కొన్ని మూలకాల ధర్మాలు పునరావృతం కావడం గమనించాడు. అప్పటి వరకు తెలిసిన 63 మూలకాలను ఇలా అమర్చాడు. కొన్ని లోపాలున్నా ఈ మెండలీఫ్ ఆవర్తన పట్టిక నేటి ఆధునిక ఆవర్తన పట్టికకు నాంది పలికింది.