మెకానిక్
Appearance
మెకానిక్ | |
---|---|
దర్శకత్వం | ముని సహేకర |
రచన | ముని సహేకర |
నిర్మాత | ఎం.నాగ మునెయ్య(మున్నా) |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ఎస్.వి.శివరాం |
సంగీతం | వినోద్ యాజమాన్య |
నిర్మాణ సంస్థ | టీనా శ్రీ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2 ఫిబ్రవరి 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మెకానిక్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. టీనా శ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎం. నాగమునెయ్య నిర్మించిన ఈ సినిమాకు ముని సహేకర దర్శకత్వం వహించాడు.[1] మణిసాయి తేజ, రేఖా నిరోషా, తనికెళ్ళ భరణి, నాగమహేష్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2024 జనవరి 31న సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విడుదల చేయగా, సినిమా 2024 ఫిబ్రవరి 2న సినిమా విడుదలైంది.[2]
నటీనటులు
[మార్చు]- మణిసాయి తేజ
- రేఖా నిరోషా
- తనికెళ్ళ భరణి
- నాగమహేష్
- సూర్య
- ఛత్రపతి శేఖర్
- కిరీటి
- సమ్మెట గాంధీ
- సంధ్య జనక్
- సునీత మనోహర్
- జబర్ధస్త్ దొరబాబు
- జబర్ధస్త్ పణి
- మాస్టర్ చక్రి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: టీనా శ్రీ క్రియేషన్స్
- నిర్మాత: ఎం.నాగ మునెయ్య(మున్నా)
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ముని సహేకర
- సంగీతం: వినోద్ యాజమాన్య
- సినిమాటోగ్రఫీ:ఎస్.వి.శివరాం
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "నచ్చేసావే పిల్లా" | ముని సహేకర | సిద్ శ్రీరామ్[3] | 4:42 |
2. | "అమ్మ ఎవ్వరో" | ముని సహేకర | కైలాష్ ఖేర్ | 5:20 |
3. | "టులెట్ బోర్డు" | ముని సహేకర | వినోద్ యాజమాన్య, భావన | 3:21 |
4. | "నింగి వదలి" | ముని సహేకర | భావన | 1:47 |
5. | "నీ నవ్వు బాగుందే" | ముని సహేకర | శ్రీకాంత్, భావన | 2:30 |
మూలాలు
[మార్చు]- ↑ Chitrajyothy (1 February 2024). "మెకానిక్ సందేశం". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.
- ↑ Eenadu (31 January 2024). "ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?". Archived from the original on 1 February 2024. Retrieved 1 February 2024.
- ↑ Sakshi (7 October 2023). "యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న సిద్ శ్రీరామ్ పాట". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.