Jump to content

మెట్టు సాయి కుమార్

వికీపీడియా నుండి
మెట్టు సాయి కుమార్

తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్‌
పదవీ కాలం
20 జులై 2024 - ప్రస్తుతం
ముందు పిట్టల రవీందర్

వ్యక్తిగత వివరాలు

జననం 20 జూలై 1984
భోయిగూడ కమాన్, అగాపురా, నాంపల్లి, హైదరాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు మెట్టు జయరాం, భాగ్యరేఖ
నివాసం హైదరాబాద్

మెట్టు సాయి కుమార్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయనను 2024లో తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1][2][3][4]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (17 March 2024). "కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం.. 37 మంది కాంగ్రెస్‌ నేతలకు పదవులు". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
  2. The Hindu (17 March 2024). "Telangana government appoints chairpersons to 37 corporations" (in Indian English). Archived from the original on 1 April 2024. Retrieved 1 April 2024.
  3. ETV Bharat News (20 July 2024). "రాష్ట్ర ఫిషరీస్ ఛైర్మన్​గా మెట్టు సాయికుమార్ పదవీ బాధ్యతలు - అభినందించిన కాంగ్రెస్ నాయకులు". Archived from the original on 22 August 2024. Retrieved 22 August 2024. {{cite news}}: zero width space character in |title= at position 24 (help)
  4. TV9 Telugu (29 September 2023). "పార్లమెంట్‌కు రెండు సీట్లు బీసీలకు ఇవ్వాల్సిందే.. లేదంటే మా ప్రతాపం చూపిస్తామంటున్న నేతలు." Archived from the original on 22 August 2024. Retrieved 22 August 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)