మెనియాంథేసి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మెనియాంథేసి
Menyanthes trifoliata
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
మెనియాంథేసి

Bercht. & J.Presl 1823
ప్రజాతులు

మెనియాంథేసి (Menyanthaceae) ద్విదళబీజాలలో ఆస్టరేలిస్ క్రమానికి చెందిన నీటిలో నివసించే మొక్కల కుటుంబం. దీనిలో సుమారు 60-70 జాతుల మొక్కలు 5 ప్రజాతులలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. వీనిలో మెనియాంథిస్ (Menyanthes), నెఫ్రోఫిల్లిడియమ్ (Nephrophyllidium) ఉత్తరార్థ గోళంలో విస్తరించగా, లైపరోఫిల్లమ్ (Liparophyllum), విల్లార్సియా (Villarsia) దక్షిణార్థ గోళంలో మాత్రమే కనిపిస్తాయి. నింఫాయిడిస్ (Nymphoides) జాతులు భూగోళమంతా వ్యాపించాయి.

బయటి లింకులు[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.